చూడొచ్చు ..కానీ ముగింపే……

A film about people with extreme tendencies …………………… ‘వివేకానందన్ వైరల్’ మలయాళ సినిమా ఇది. తెలుగులో డబ్ చేశారు. వివేకానందన్ సొంత ఊరికి దూరంగా ఉండే సిటీలో పని చేస్తుంటాడు. వీక్ ఎండ్ లో మాత్రమే ఇంటికి వస్తుంటాడు. ఇంటి దగ్గర భార్య,కూతురు, తల్లి ఉంటారు.తండ్రి విడిగా మరో కొడుకు దగ్గర ఉంటుంటాడు. …

ఎవరి లెక్కలు వారివేనా ?

Paresh Turlapati……………… మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సాక్షి గా వైట్ హౌస్ లో వాదులాడుకోవడం చాలామంది చూసే ఉంటారు ..వీళ్లిద్దరి వాదులాట చూసిన చాలామంది ట్రంప్ అహంకారాన్ని దుయ్యబడుతూ జెలెన్ స్కి గుండె ధైర్యానికి చప్పట్లు కొట్టారు.  నిజానికి ఈ సన్నివేశంలో ఎవరి పాత్ర …

మ‌న తెనాలి రామ‌కృష్ణుడికి ఎంత‌ అవ‌మానం ??

Vmrg Suresh…………………………. తెనాలి రామ‌కృష్ఱుడి జీవితం మీద దూర‌ద‌ర్శ‌న్ ఎప్పుడో 30 ఏళ్ల క్రిత‌మే చాలామంచి సీరియ‌ల్ తీసింది. తీసింది హిందీలో అయినా, తెలుగు వెర్ష‌న్ లేక‌పోయినా కూడా దానిని దేశ‌వ్యాప్తంగా జ‌నం ఆద‌రించారు. ఎన్నిసార్లు ఎన్ని భాష‌ల్లో తీసినా సూప‌ర్‌హిట్ అయ్యే కంటెంట్ తెనాలి రామ‌కృష్ణుడిది. తెలుగులో కూడా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరోగా తెనాలి …

ఆ షడ్రుచుల గీతం..ఓ అద్భుతం !!

Ravi Vanarasi…………………….  తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ మూవీస్ గా నిలిచిన సినిమాల్లో ‘మాయాబజార్’  ఒకటి. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు, నటన, సాంకేతికత – అన్నీ కలిసి ఈ సినిమాను ఒక అద్భుత కళాఖండంగా నిలిపాయి. అందులోనూ, “వివాహ భోజనంబు వింతైన వంటకంబు! అనే పాట అందరిని ఆకర్షిస్తుంది. ఈ పాట తెలుగు సంస్కృతి, …

అలరించే జంధ్యాల మార్క్ సినిమా !!

Subramanyam Dogiparthi ……..  సుత్తి అనే పదం ఆవిర్భావం ..సుత్తి వేయడం ఎన్నిరకములో రచయిత జంధ్యాల ఈ సినిమాలో వివరించినతీరు అద్భుతంగా ఉంటుంది. ముందుగా సుత్తి పుట్టుక గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు. అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , …

ఆ ‘పార్క్’కెళ్ళి వజ్రాలు తెచ్చుకుందామా ?

Shall we test our luck? …………………… ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు ‘క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్’. ఈ పార్క్ అమెరికాలోని  అర్కన్సాస్‌ రాష్ట్రంలోని మర్ఫ్రీస్‌బోరో లో ఉన్నది. వెయ్యి ఏళ్ళ క్రితం …

ఎవరీ బీ.ఆర్. పంతులు ??

Bharadwaja Rangavajhala ……….  దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన …

ఈ గడ్చిరోలి రావణుడి కథేమిటి ?

Ravana is their god ……………….. మనదేశంలో రావణుడిని దేవుడిగా ఆరాధించే తెగలు కొన్ని ఉన్నాయి. ఈ తెగ ప్రజలు  దసరా సందర్భంగా ‘రావణ దహన కార్యక్రమాలు’ చేపట్టరు. కొన్ని చోట్ల అయితే రావణ దహన కార్యక్రమాన్ని దేశంలో నిషేధించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో రావణుని వారసులమని చెబుతున్న ఒక …

ఎన్టీఆర్ పౌరోహిత్యం నెరపిన పెళ్లి !

 Whatever he does is sensational………………. ఎన్టీఆర్ ఏది చేసినా సంచలనమే. 1988 లో ఒంగోలులో ఒక పెళ్ళికి అతిధిగా వచ్చి … ఆ పెళ్లి పౌరోహిత్యం నెరిపారు. అపుడు ఆయన సీఎం పదవిలో ఉన్నారు . ఆ పెళ్లి ప్రముఖ కవి, రచయిత నాగభైరవ కోటేశ్వరరావు గారి అబ్బాయి వీరబాబు ది. మామూలుగా ఎన్టీఆర్ …
error: Content is protected !!