మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?

Jaggaiah’s performance is amazing……………….. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి. అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. …

ఒకే పాత్ర తో విజయం ..పరాజయం !!

Experimenting is possible for NTR ………………………. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. నర్తనశాల 61 ఏళ్ళ  క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. …

మరణించిన ఆత్మీయులతో మాటలు… AI తో చైనా ప్రయోగాలు !!

Experiments of Chinese intellectuals…………………… చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు.  మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం …

ఆ బోర్డర్ విలేజ్ ‘కిబుతూ’ అందాలు అద్భుతం !

 Village at Line of Control………………….. అరుణాచల్ ప్రదేశ్ లోని కిబితూ (Kibithoo) గ్రామ పరిసరాల్లోని ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి.ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ‘కిబితూ’ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే దాని పొలిమేర నుంచి చూస్తే రెండు దేశాలు కన్పిస్తాయి. ఉత్తరాన …

అరుణాచలంలో విదేశీయులను ఆకట్టుకున్నదేమిటో ?

What is the attraction? …………………………………………. విదేశీయులు అరుణాచలం లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అక్కడ  ప్రశాంతత .. స్థల మహిమ .. రమణ మహర్షి  ఆశ్రమం విదేశీయులను బాగా ఆకర్షిస్తాయి. కొంతమంది  ఈ క్షేత్రాన్ని,రమణ మహర్షి ఆశ్రమాన్ని చూడటానికి వచ్చి వెళుతుంటారు. మరికొంతమంది  ప్రాపంచిక జీవితంలో ఉండలేక, అన్నీ విడిచి శాశ్వతంగా అరుణాచలంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, …

ఆ అందాలు చూసేందుకు రెండు కళ్ళూ చాలవు !

Wonderful sculpture………………………………………………… శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు…  అంటూ  కవి రాసిన మాట  అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.  జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …

ఆ సినిమాకు ఆమే హీరో నా ?

Shyam Mohan ……………………….. ఒక ఫ్రెండ్‌ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్‌ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్‌ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్‌ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …

రక్తం గడ్డ కట్టే చలిలో గస్తీ … సియాచిన్ లో సైనికుల కష్టాలు! (2)

Government spends thousands of crores for patrolling………………. సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా …

రక్తం గడ్డ కట్టే చలిలో గస్తీ … సియాచిన్ లో సైనికుల కష్టాలు! (1)

Sacrifices for the country ………………….. సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. సుమారు 20 వేల అడుగుల ఎత్తయిన ఈ పర్వతం …
error: Content is protected !!