Did the dream come true? …………………………… సుప్రసిద్ధ నటుడిగా చిత్రపరిశ్రమలో రాణించిన కమల్ హాసన్ .. రాజకీయాల్లో సత్తా చాట లేకపోయారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. కమల్ హాసన్ నటుడిగా ప్రజల ఆదరణ పొందారు కానీ రాజకీయ నాయకుడిగా ఓటర్ల నిరాదరణకు గురయ్యారు. సొంత పార్టీ పెట్టి ఆయన సాధించింది ఏమీ లేదు. …
June 13, 2025
Are glaciers drying up? ……………………….. ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు వేగంగా కరిగి అక్కడిక్కడే ఎండి పోతున్నాయి. హిందూ కుష్ హిమాలయ (HKH) ప్రాంతంలో హిమానీ నదాలు వాతావరణ మార్పుల కారణంగా కుంచించుకుపోతున్నాయి. లేదా ఎండిపోతున్నాయి. ఈ ప్రక్రియ గతంలో కంటే వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని హిమానీ నదాలు 21వ శతాబ్దం చివరి …
June 12, 2025
Pudota Showreelu ………………….. Cycle …………మరాఠీ సినిమా ఇది. వస్తు వ్యామోహం తో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని నిర్మించిన సినిమా ఇది.కథ విషయాని కొస్తే కేశవ్(హృషికేశ్ జోషి) తాత తనకు ఒక విదేశీయుడి నుండి కానుకగా వచ్చిన పసుపు రంగు సైకిల్ ని .. తాను చేసే వైద్యాన్ని మనవడు కేశవ్ …
June 12, 2025
Oldest temple………………… తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చి నగర శివార్లలో ఉన్న తిరువానైకల్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. …
June 12, 2025
Business with Ghosts ………………………………….. ఆత్మలు/దెయ్యాల పేరు మీద వ్యాపారం ఇపుడు జోరుగా సాగుతోంది. విదేశాలలో ఎంతోమంది వెబ్సైటులు పెట్టి ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. చాలామంది దెయ్యాలు /ఆత్మలు అంటే ఇష్టపడతారు.వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అవకాశం దొరికితే చూడాలని ప్రయత్నిస్తారు. దెయ్యాలు /ఆత్మలు అంటే నమ్మకం లేని వాళ్ళకంటే నమ్మకం ఉన్నవాళ్ళ …
June 11, 2025
Bharadwaja Rangavajhala …………………………… ‘సుందర్ లాల్ నహతా’ పేరు వినగానే చాలా మందికి బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత ‘చమ్రియా’ ను కలిసారు …
June 11, 2025
Taadi Prakash ……………………….. అది హైదరాబాద్, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ…ఫిబ్రవరి 18, 2018…ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ ముందూ జనం…జనం. ‘గూగీ వాథియాంగో’ అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన …
June 11, 2025
Laughing Buddha………………………….. ఫెంగ్ షూయ్ వస్తువులలో ప్రాచుర్యం కలిగినది లాఫింగ్ బుద్ధా. ఈ చిన్న విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు. పాతికేళ్ల క్రితం ఈ బొమ్మల గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. చాలామంది ఇళ్ల కొచ్చి లాఫింగ్ బుద్ధ కొలువు తీరాడు. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్ నిపుణులు ఈ విగ్రహాన్ని …
June 10, 2025
Taadi Prakash…………………… ‘ఆవారా హూఁ’… పాట ఈనాటికీ మనలోపల పలుకుతుంది. ‘మేరా జూతా హై జాపానీ’… మనతో కలిసి నడుస్తుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ …అని రాగయుక్తంగా పిలుస్తుంది. అంతలోనే, ‘దోస్త్ దోస్త్ నా రహాఁ’… అంటూ గుండెల్ని పిండేస్తుంది. ‘జీనా యహాఁ, మర్నా యహాఁ’… అంటూ భుజమ్మీద చెయ్యేసి ఓదారుస్తుంది. అది రాజ్ కపూర్ (14 …
June 10, 2025
error: Content is protected !!