గుత్తి కోట నిర్మాణం అద్భుతం. అపూర్వం .. అనంతపూర్ కి 50 కిమీ దూరంలో ఉండే ఈ కోట… తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 2000 ఏళ్ల పరిపాలన చరిత్ర.. కొన్ని వందల రాజుల రాజరికం.. అరుదైన అద్భుతమైన కట్టడాల సమూహారం.. ఎంతో ఎత్తున మేఘాల సయ్యాటల మధ్య కట్టడాలు… ఆది మానవుల నుండి మొన్నటి …
January 2, 2021
సూపర్ స్టార్ రజనీ కాంత్ పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేసిన నేపథ్యంలో తమిళనాట ఎన్నికల బరిలో పోటీ పడే గట్టి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లే. మొన్నటి వరకు రజనీ వస్తారు రాజకీయ శూన్యత ను భర్తీ చేస్తారు అనుకున్నారు. కానీ రజనీ ఆరోగ్యకారణాల వలన వెనుకడుగువేశారు. అన్నాదురై, ఎంజీఆర్ తర్వాత తమిళ రాజకీయాలను …
January 1, 2021
ఈ ప్రపంచం నడుస్తుంది వ్యక్తుల సంకల్పం వలనా, విధి బలం వలనా అన్న ప్రశ్నకి రమణ మహర్షి ‘ఇవి రెండూనూ, రెండూ కాదు’ అని అర్థం వచ్చే మాటలు అన్నారట. ఏదైనా ఒక సంఘటన ‘ముందే నిర్ణయింపబడిందా’ లేక ‘అప్పటికప్పుడు మన సంకల్పం వల్ల జరిగిందా’ లాంటి ప్రశ్నలకి జవాబు వాదనల వల్లనో, బుద్ధితోనో తెలుసుకోగలిగే …
January 1, 2021
“పూర్వకాలంలో ఆయు మార్పిడి అంటే ఒకరి ఆయువు(ష్షు) ను మరొకరికి ఇచ్చుకునే వారంట కదా.. అవి కేవలం కథలా? కల్పనా? అదేమైనా విద్యా? యోగసాధనలో సాధ్యమా?… మా సందేహం తీర్చ ప్రార్థన.” రాజేశ్వరి గారి ప్రశ్నకు జవాబు ఇది . ఆయుష్షును పెంచుకునే మార్గం మనది … ఇక, ఆయుష్షును ఇంకొకరికి ఇవ్వటం ఏమిటి … …
December 29, 2020
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన కార్యక్రమం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రజనీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైబీపీ కారణం గా ఆయన ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్ వైద్య బృందం బులెటిన్ విడుదల చేసింది. రజనీ కొద్దిరోజుల క్రితం చెప్పిన మాట …
December 26, 2020
అట్లాంటిక్ సముద్రంలోనే మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న ఆ మంచుకొండ లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అతి త్వరలో ఇది ముక్కలై విడిపోయి సముద్రంలో తేలియాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రిటీష్ పరిశోధకులు ఈ ఐస్ బర్గ్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న ఈ మంచు కొండను A 68A గా పిలుస్తున్నారు. చిన్న ద్వీపమంత పరిమాణంలో ఉండే …
December 24, 2020
సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్ రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. …
December 24, 2020
బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమల దళం వేగం గా పావులు కదుపుతోంది. ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే …
December 22, 2020
మణికేశ్వరం .. ఇది పురాతన శైవక్షేత్రం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఉప్పు …
December 21, 2020
error: Content is protected !!