ఎవరిది తప్పు ? ఎవరిది ఒప్పు ?

ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో  అటు ఎన్నికల కమీషనర్ తీరు  .. ఇటు మంత్రుల విమర్శలు శృతి మించి రాగాన పడుతున్నాయి. రెండు వర్గాల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అధికారులను మంచి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సిన కమీషనర్ తనకు నచ్చని అధికారులను తొలగించే కార్యక్రమం చేపట్టిన తీరుపై …

బై బ్యాక్ ఆఫర్ … నాల్కో షేర్లను అమ్ముకోవచ్చు!

ప్రభుత్వ రంగ సంస్థ  నేషనల్  అల్యూమినియం కంపెనీ (నాల్కో) షేర్ల బైబ్యాక్‌ ఆఫర్ ప్రకటించింది. వాటా దారులనుంచి ఒక్కో షేరును రూ.57.50 చొప్పున కొనుగోలు చేస్తుంది. 13.02 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు దాదాపు రూ.749.10 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నాల్కో షేర్లు  రూ.47.80 …

ఇందిర పాత్రలో కంగనా రౌనత్ !

బాలీవుడ్ నటి కంగనా రౌనత్  దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది.  ఈ సినిమాకు సంబం‍ధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ …

రాజకీయాలపై ‘ చిరు ‘ ఏమన్నారంటే ?

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో కొస్తారా ? జన సేన పార్టీ లో చేరతారా ? ఊహాజనితమైన  … సందేహాలతో కూడిన ప్రశ్నలివి. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కొత్త చర్చకు తెరతీశాయి. పవన్ కళ్యాణ్ కు తోడుగా చిరంజీవి వస్తారని నాదెండ్ల చెప్పడం తో ఈ ఊహాగానాలు మొదలైనాయి. తోడుగా …

ఈ ప్రశ్నలకు జవాబులేవి ?

ఓబుల్ రెడ్డి. పులి మనందరం రైతు బిడ్డలమే… రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా మన మనస్సు చివుక్కుమంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికీ, మోడీకీ వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ నేను మాట్లాడటం లేదు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళన గురించి నా ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు  తెలియపరచగలరని మనవి. 1) కేంద్రం ప్రవేశపెట్టిన బిల్ దేశం …

మోహన్ కార్టూన్ కబుర్లకి 28 ఏళ్ళు!

Taadi Prakash …………….   కార్టూనిస్టుగా అందరికీ తెలిసిన మోహన్.. కథలకి ఇలస్త్రేషన్లు, కవిత్వాలకి బొమ్మలూ, నవలలకి కవర్ పేజీలు, వామపక్ష, విప్లవ పోస్టర్లు, సభలకి Backdrop లూ, మహిళ, దళిత, బడుగు బలహీన, అస్తిత్వ ఉద్యమ పోస్టర్లూ, ప్రముఖుల పోర్ట్రేయిట్లు, కేరికేచర్లు, పార్టీల ఎలక్షన్ కాంపెయిన్ బొమ్మలు, ఇంకా కేలండర్లూ, బ్రోషర్లూ, ఫోల్డర్లు, లోగోలు, కరపత్రాలూ …

ఇదీ … ఈ జగదాంబ థియేటర్ చరిత్ర !

మంగు రాజగోపాల్   …………   విశాఖపట్నంలోని జగదంబ సెవెంటీ ఎంఎం థియేటర్ కి యాభై ఏళ్లు పూర్తయ్యాయని తెలియగానే ఆ థియేటర్ తో నా జ్ఞాపకాలు రింగులు రింగులుగా కళ్ళ ముందు కదిలాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ మీతో పంచుకోవాలని ఇది మొదలుపెట్టాను. (వాడుకలో ‘జగదాంబ’ అనేస్తారు గానీ అసలు ఉచ్చారణ ‘జగదంబ’ కాబట్టి అలాగే రాస్తాను.) …

మూఢత్వం తో మొగ్గలను తుంచేశారు !!

సుదర్శన్ టి  ………..  అతీతశక్తులవల్ల ఎదో అద్భుతం జరుగుతుందని నమ్మిన వారు నిరక్షరాస్యులు మాత్రమే కారు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.ఇందుకు ఉదాహరణగా మదనపల్లి లో జరిగిన దారుణ ఘటనను చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నతల్లితండ్రులు ఎదిగిన తమ పిల్లలను కర్కశంగా ఎలా చంపారో అర్ధం కాని పరిస్థితి. …

ఆ ఎమ్మెల్యే సవాల్ పై జనసేనాని స్పందన ఏమిటో ?

‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. పోటీకి మీరు సిద్ధమా ?” అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు విసిరిన సవాల్  పై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ? అసలు ఈ సవాల్ ఆయన దృష్టికి వెళ్లిందో…  లేదో ? కానీ .. పవన్ కళ్యాణ్  స్పందించి సవాల్ కి …
error: Content is protected !!