అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే లో చీలిక తెచ్చి పార్టీ పై పట్టు బిగించే లక్ష్యంతో పావులు కదుపుతున్నారా? అని పళనిస్వామి వర్గం మల్లగుల్లాలు పడుతున్నది. పళనిస్వామి వర్గం చిన్నమ్మను పార్టీలోకి రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. చిన్నమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి బెంగుళూరు సమీపంలోని దేవనహళ్లి …
February 3, 2021
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కేటాయింపుల్లో అత్తింటి మీద కంటే పుట్టింటి పైనే ప్రేమ చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవాళ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల ఊసే ఎత్తకపోవడం విచారకరం. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లకు కూడా ఎలాంటి కేటాయింపులు లేవు.ఇదేమి బడ్జెటో …
February 1, 2021
కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమి లేదు. పైగా షాకులిచ్చింది. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచడం వల్ల లాభమేమి లేదు. ఒకటి రెండు విషయాల్లో ఊరట తప్ప మిగిలినవన్నీ వడ్డింపులే. అగ్రి అండ్ ఇఫ్రా డెవలెప్‌మెంట్ సెస్ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్ సిల్వర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు సెస్ పెంచేశారు. గోల్డ్ సిల్వర్‌పై …
February 1, 2021
మయన్మార్‌లో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ పరిణామంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ప్రముఖ నాయకురాలు అంగ్‌సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకుని … నిర్బంధంలో పెట్టారు. మయన్మార్ మిలటరీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. మయన్మార్‌లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికలలో …
February 1, 2021
లాభాలను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో బంగారం కొనడం తక్కువే. కానీ గత కొన్ని ఏళ్లుగా బంగారం ఇన్వెస్ట్ మెంట్ సాధనంగా మారింది. పెట్టుబడులన్నీ ఒకే తరహా సాధనాలలో కాకుండా వివిధ రకాలుగా పెట్టాలనుకునే వారికి బంగారం మంచి ఆప్షన్. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రుణ పత్రాలు, బ్యాంకు లేదా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు …
January 31, 2021
ఏపీ పంచాయితీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రులు ఎన్నికల కమీషనర్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అది స్పీకర్ దాకా వెళ్ళింది. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని … ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి …
January 31, 2021
వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం… నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …
January 30, 2021
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వైఎస్ పై నిమ్మగడ్డ ప్రశంసల వర్షం కురిపించారు. తానీ స్థితిలో ఉండేందుకు రాజశేఖరరెడ్డే కారణమని ఆయన పొగిడారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని …
January 30, 2021
ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అటు ఎన్నికల కమీషనర్ తీరు .. ఇటు మంత్రుల విమర్శలు శృతి మించి రాగాన పడుతున్నాయి. రెండు వర్గాల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అధికారులను మంచి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సిన కమీషనర్ తనకు నచ్చని అధికారులను తొలగించే కార్యక్రమం చేపట్టిన తీరుపై …
January 30, 2021
error: Content is protected !!