ఆమె కేసులో భారీ మొత్తాల్లో లాయర్లకు చెల్లింపులు!
దివంగత నేత జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేసింది. అప్పటినుంచి కేసు విచారణ …