Suresh Vmrg ……………………………………….. ఒక పంజాబీ ధాబాలో ఆ తెలుగు వాళ్లిద్దరూ కూర్చుని, ఒక పంజాబీ ఆడపడుచు వేడివేడిగా తయారుచేసి అందిస్తున్న రొట్టెలు పసందైన కూర్మాతో లాగిస్తున్నారు. ఆపక్కనే ఇంకో నులక మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్న ఒక సర్దార్జీని వీళ్లిద్దరూ చూశారు. అంతే, వాళ్లకు సర్దార్జీల మీద జోకులన్నీ గుర్తుకొచ్చేశాయి. అతనికి తెలుగు …
January 15, 2022
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు రాండాల్ జెఫ్రీస్. అతగాడు 800 మందికి తండ్రి అని తేలింది. ఇది నిజమేనా? అసలు సాధ్యమేనా ? ఈ వార్త చిత్రంగా ఉందికదా … నమ్మదగినది కాదనిపిస్తుంది. అయితే డీఎన్ ఏ పరీక్షలు మాత్రం నిజమే అంటున్నాయి. ఆ 800 మంది అతగాడికి పుట్టిన వాళ్ళే అని పరీక్షలు …
January 14, 2022
రాజకీయాల్లోకి వచ్చి రాకముందే కోట్లు కూడగట్టాలనే ఆలోచనలో ఉంటున్నారు ఎంతోమంది. అలాంటిది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని ప్రభుత్వానికి ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉంటారా? అలాంటి అరుదైన నేతలు ఇంకా ఈ భూమ్మీద ఉన్నారు. ఆయన మరెవరో కాదు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ నుంచి వారసత్వంగా …
January 13, 2022
Bhandaru Srinivas Rao ………………………………….. చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాతొ చెప్పారు. “మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ విద్యలో మేము ఆరితేరాం” అని. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది. …
January 13, 2022
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగుతానని ప్రకటన చేసిన నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సారి రఘురామ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్ గా అయితే జనసేన .. బీజేపీ .. టీడీపీ …
January 12, 2022
అవును నిజమే .. ఆ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వయసుకు అతీతంగా స్నేహితులు. స్నేహానికి వయసు పరిమితులు లేవు కదా. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టాటా పక్కనున్న కుర్రోడు ఆయనకు అత్యంత సన్నిహితుడు. టాటా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడేంత చనువు అతనికి ఉంది. …
January 12, 2022
‘ట్వియ్.. ట్వియ్.. ట్వియ్..’మంటూ సౌండ్ వస్తోంది, ఆ అమ్మాయి మొబైల్‌లో నెంబర్ డైల్ చేస్తుంటే. అప్పటికి తొమ్మిది అంకెలు డయల్ చేసింది. పదో అంకె దగ్గర బొటన వేలు గాలిలోనే ఆపి స్నేహితురాలి వైపు చూసింది. ఆ స్నేహితురాలు ఆ అమ్మాయి కళ్లలోకి బితుకు, బితుకుమంటూ చూసింది. స్నేహితురాలి నుంచి జవాబు రాకపోయేసరికి, ఆ అమ్మాయి …
January 11, 2022
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్ కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న …
January 11, 2022
మహమ్మద్ ఖదీర్‌బాబు…………………………………. నేను జర్నలిజంలోకి వచ్చే సమయానికి ప్రకాష్ గారు జర్నలిజం నుంచి రిటైర్ అయిపోయారు. 1995. సోషల్ మీడియా లేదు. ఘనకీర్తులు చెప్పుకోవడం ఇప్పటిలా ఫ్యాషన్ కాదు. ఆకులందు అణిగిమణిగి కళా కోకిల పలుకవలెనోయ్… లెఫ్ట్ సంప్రదాయం. కాల సంస్కారం. మహా మేధావి బాలగోపాల్ రెడ్ హిల్స్ వీధుల్లో పాత స్కూటర్ మీద కనిపించేవారు. …
January 11, 2022
error: Content is protected !!