Govardhan Gande……………………………. బీమా మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి సాటిలేని మేటి సంస్థ గా నిలబడిన ఎల్.ఐ.సి 65 వసంతాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఎల్.ఐ.సి 41 కోట్ల పైగా పాలసీలను జారీ చేసి ..ప్రతి సెకనుకు నాలుగు క్లైయిమ్స్ చొప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పింది. …
February 12, 2022
దేశవ్యాప్తంగా పిల్లలు, మహిళలు,పురుషులు మిస్ అవుతున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. 2019తో పోలిస్తే 2020లో మిస్ అయిన వారి సంఖ్య 34,295 మేరకు తగ్గింది. 2020లో దేశం మొత్తం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ 6,70,145 మంది తప్పిపోయారు. వీరందరూ ఎటు వెళ్లారు.. ఏమైపోయారో ఎవరికి తెలీదు. 2019 లో భారతదేశం మొత్తం మీద 6,93,003 మంది పిల్లలు, …
February 12, 2022
పై ఫొటోలో కనిపించే ముద్దు గుమ్మ పేరు షెర్లిన్ చోప్రా. కొన్ని తెలుగు, తమిళం హిందీ చిత్రాలలో నటించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరోయిన్ గా రాణించ లేకపోయింది.పెద్దగా అవకాశాలు రాలేదు. చివరికి ప్రఖ్యాత ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీపై నగ్నంగా దర్శనమిచ్చినప్పటికీ ఎవరూ ఛాన్సులు ఇవ్వలేదు. నిరంతరం బికినీ షూట్లతో కుర్రకారు మతి చెడేలా …
February 11, 2022
Comedy lovers will love it …………………… కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు. …
February 11, 2022
Rare Museum ………………………….. రష్యాలో వందల సంఖ్యలో మ్యూజియాలు ఉన్నాయి. అప్పటి అధినేతలకు ఈ ప్రదర్శన శాలలంటే అభిమానం ఎక్కువ. ప్రత్యేక శ్రద్ధతో ఎన్నో మ్యూజియాలను నెలకొల్పారు. టాల్ స్టాయి, లెనిన్ ల సంస్మరణ కోసం అలాగే రెండవ ప్రపంచ యుద్ధం, తిరుగుబాటు వంటి అనేక చారిత్రాత్మక సంఘటనలను చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ మ్యూజియాలను …
February 11, 2022
Sweet singer………………………….. ఆశా భోంస్లే స్వర మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి జీవితంలో ఆశా ఎన్నో కష్టాలను .. నష్టాలను ఎదుర్కొన్నది. చిన్నవయసులో తప్పటడుగులు వేసింది. తర్వాత సరిదిద్దుకుంది. ఆశా 16 ఏళ్ళ వయసులో ఉండగా .. లతా మంగేష్కర్ అప్పటికే గాయనిగా స్థిరపడింది. …
February 10, 2022
Subbu Rv…………………………… సాయంత్రం తనిచ్చిన టీ కప్పుతో ఆకాశం కనిపించేలాగా గోడకి ఆనుకుని ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఒక్కో చుక్కని చుంబిస్తూ హాయి పొందుతున్న సాయం సంధ్యవేళ , మా గూటి పిచ్చుకమ్మ రయ్యని వచ్చి కలియ దిరిగి ఆకాశంలో కెగిరింది. పిచ్చుకమ్మని వెంబడిస్తున్న నా చూపులు ఆ విహంగ వీక్షణాన్ని చూసి అలా క్షణకాలం …
February 10, 2022
Mohan Artist ………………………………………… అర్ధమయ్యే సంగతులు చెప్పుకుందాం. బోటనీ క్లాసంటే బోరు బోరు అని మీరనకపోతే చిన్న విన్నపం, ఈ చెట్ల మొదళ్ళు పెరిగి పైకెళ్ళి సిగ్గుతో రెండుగా చీలి మళ్ళీ మళ్ళీ సిగ్గుపడుతూ కొమ్మలు. రెమ్మలై చిలవలు పలవలవ్వడానికో వరస ఉంటుంది. ఒక సంగీత ముంటుంది. కొన్ని చెట్లు చంపకమాలలో శాఖోపశాఖలైతే, కొన్ని ఉత్పలమాలలో …
February 9, 2022
Mohan Artist ————————– సెక్రెటేరియట్టూ, లుంబినీ పార్క్ లేదూ.కొంచెం ముందుకి లాగు. టూరిజం ఆఫీసూ, ఫిష్ కాంటీనూ, కాస్త లెఫ్ట్ కి కొయ్యి. స్లో బెదరూ.టాంక్ బండ్ మీదికి పురపురా ఎక్కెయ్యనక్కర్లేదు. బ్రేకేస్కో. వెనక్కి చూస్కో. వారేవ ఏంది ఫేసు. లెఫ్ట్ టర్నింగిచ్చుకో. ఖాళీ స్థలముందా, కాసిని చెట్లూ ఉన్నాయి. వాటి మధ్య నించుంటే హుస్సేన్ …
February 9, 2022
error: Content is protected !!