రష్యా ఉక్రెయిన్ పై దాడులు మొదలు పెట్టి సరిగ్గా రెండునెలలు అవుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాల ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. అపఖ్యాతి మూట కట్టుకోవడం మినహా పుతిన్ కూడా సాధించింది ఏమి లేదు. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో ఎవరి కి తెలీదు .. ఉక్రెయిన్‌ను అన్నివిధాలా అతలాకుతలం చేయడంలో మాత్రం రష్యా …
April 24, 2022
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ఫర్మాన్ అలీ.. వయసు 28 ఏళ్లు.. పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ఈ వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా ఓ చెట్టుపై నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే జీవిస్తున్నాడు. ఎవరూ వచ్చి అతగాడిని డిస్ట్రబ్ చేయలేదు. చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న పొదరింటిలో హాయిగా ఉంటున్నాడు. ఆ ఇల్లు ఇపుడు …
April 23, 2022
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా ? పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా ? పీకే 4 m ఫార్ములా ఏమిటి ? అసలు పీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం అంత సులభం కాదు. పీకే కాంగ్రెస్ కు … కాంగ్రెస్ కి పీకే …
April 23, 2022
ఈ ఫొటోలో కనిపించే ప్లాంట్ పేరు అజోవ్ స్టాల్ స్టీల్ ప్లాంట్. సోవియట్ కాలం నాటి ప్లాంట్ ఇది. 1933లో దీన్ని స్థాపించారు. 1935 నుంచి ఉత్పత్తి ని మొదలు పెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ మరియుపోల్‌ను ఆక్రమించినప్పుడు 1941లో కార్యకలాపాలు నిలిపివేశారు. సెప్టెంబరు 1943లో సోవియట్ దళాలు నగరాన్ని తిరిగి …
April 21, 2022
ఉక్రెయిన్ సేనలు తక్షణమే ఆయుధాలు వీడాలని రష్యా అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఈ తాజా హెచ్చరిక చేసింది.దీని సారాంశమేమంటే తమ ప్రయత్నాలకు అడ్డు పడొద్దని కోరడమే. రష్యా సేనలు మేరియుపొల్ నగరాన్నిపూర్తిగా చేజిక్కించుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేసారు. …
April 19, 2022
అమెరికాలో కాలిఫోర్నియాకు తూర్పున ఉన్న బెరేసా సరస్సులో కూడా ప్రస్తుతం ఓ భారీ సుడిగుండమే ఏర్పడింది. దాని పేరే ‘పోర్టల్ టు హెల్. ఇప్పుడు దాన్ని చూడటానికి వేలాదిమంది క్యూ కడుతున్నారు. బెరేసా సరస్సు మీద నిర్మించిన ఓ పురాతన డ్యామ్ వర్షాలకు తరుచూ నిండుతూ ఉండేది. దీంతో ఎక్కువైన నీటిని అధికారులు వృథాగా విడిచేవారు. …
April 19, 2022
అసన్‌సోల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి పెద్దదెబ్బే తగిలింది. మీడియా హైలైట్ చేయలేదు కానీ అక్కడి పరాభవం మామూలు విషయం కాదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ గెలిచింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని మొదటిసారి 2014 లో బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో బాబుల్ సుప్రియో 70480 ఓట్ల …
April 18, 2022
రమణ కొంటికర్ల……………………… ఆత్మలు ఆవహిస్తాయా ? దెయ్యం పడితే విడవదా ? శాస్త్రీయంగా మానవుడెంత ఎదిగాడో.. ఇంకెంత అభ్యుదయవాదయ్యాడో.. అదే స్థాయిలో ఇంకా మనం.. కోలీవుడ్, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఆత్మలావహించిన.. దెయ్యాలై భయపెట్టే సినిమాలనే ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో… అదిగో ఆ కోవలోని మరో సినిమానే మళయాళంలోని.. “ది ప్రీస్ట్ “. ఎన్నో …
April 18, 2022
మంగు రాజగోపాల్…………………………………….. నేనిప్పుడు RRR గురించి రాయబోతున్నాను.ఇది రాజమౌళి RRR కాదు. R అంటే రామ్ నాథ్ గోయెంకా..R అంటే రామోజీ రావు..R అంటే రీడర్స్. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మనవరాలి వివాహ విశేషాల గురించి ఇవాళ ఈనాడు, ఈటీవీలో కళ్లు బైర్లు కమ్మేలాగా వచ్చిన కవరేజ్ చూడగానే నా మనసు నలభై ఏళ్ల వెనక్కి …
April 18, 2022
error: Content is protected !!