Young Minister…………………………….. చూడటానికి సినీ నటి లా కనిపించే ఈ యువతి రాజకీయ నాయకురాలు.ఇటీవల ఏర్పాటైన స్వీడన్ ప్రభుత్వంలో ఈ 26 ఏళ్ల రోమినా పౌర్మోఖ్తారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అతి పిన్నవయస్సులోనే పర్యావరణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించారు. రోమినా గతంలో లిబరల్ పార్టీ యువజన విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2020లో …
November 20, 2022
Financial crimes………………………………… నేరస్థులు ఇటీవల కాలంలో తెలివి మీరి పోతున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసగించి దోచుకుంటున్నారు. తమిళనాడులో ఒక ఆర్ధిక నేరగాడు ఒక ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8 బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి డిపాజిట్లు, ఉద్యోగాల రూపేణా కోట్లు కొల్ల గొట్టేశాడు ఆ ఘరానా మోసగాడు. …
November 17, 2022
A woman who escaped hanging……………………………….. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని నిజంగా చాలా అదృష్టవంతురాలు.. 7 సార్లు ఆమెను ఉరి తీయాలని ఆర్డర్ జారీ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలు కాలేదు. నళిని ని ఉరి తీస్తే ఆమె కూతురు అనాధ అవుతుంది. ఆ …
November 14, 2022
Will the custom continue?………………………. ఇవాళ 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇపుడు అందరి చూపు అక్కడి కాంగ్రా జిల్లాపై కేంద్రీకృతమైంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకం. ఈ విషయం పలు మార్లు నిరూపితమైంది. అక్కడ ఏ పార్టీ పాగా వేస్తే అధికారం దాదాపు వారికి ఖరారైనట్టే. …
November 12, 2022
Aruna Miller……………………………………. హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు …
November 10, 2022
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు జరగబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ BJP అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్ లో …
November 9, 2022
New Experiment in Space ……………………………………….. జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ? అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది. తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం …
November 8, 2022
Attractive Offer…………………. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ సరికొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ. 599 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. 2016 సెప్టెంబర్ 5న జియో రాకతో దేశంలో డేటా విప్లవం మొదలైంది. జియో లాంచ్ కాక ముందు.. ప్రతి భారతీయుడు …
November 8, 2022
Attractive results ……………………….. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను గడించింది. గత ఏడాది రూ.7,626.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఎస్‌బీఐ.. ఈ ఏడాది 74 శాతం వృద్ధితో ఏకంగా రూ.13,264.62 లాభాన్ని సాధించింది. మొండి …
November 6, 2022
error: Content is protected !!