Expert in creating new content……………………… ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వేదికగా ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ . ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ గా ప్రసిద్ధి చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ ‘ యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో …
April 13, 2023
Crimes at a young age …………… బాలలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలకు,హత్యలకూ తెగిస్తున్నారు.అశ్లీల చిత్రాలు చూస్తూ మద్యం ,మత్తుపదార్దాలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. NCRB గణాంకాల ప్రకారం 2013 – 2022 మధ్యకాలంలో బాలల నేరాల సంఖ్య 43,506 నుండి 30,555కి తగ్గింది, ఇది 10 సంవత్సరాలలో …
April 13, 2023
So many specialities……………………………………… మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో జైపూర్ ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని.దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని ‘పింక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. జైపూర్‌ని అలా పిలవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి వెళ్ళాలి. జైపూర్ ‘పింక్ సిటీ’ పేరుతో ప్రసిద్ధి చెందడానికి అన్నిభవనాల నిర్మాణానికి …
April 12, 2023
Blue Shades ……………………………………………. ఈ ఫోటోలో కనిపించే సిటీ ని ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’ అంటారు. కానీ నగరమంతా బ్లూ కలర్ లో ఉండదు. మెజారిటీ ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇది జోధ్ పూర్ స్పెషాలిటీ. జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రావు జోధా నిర్మించారు. ఆయన పేరిటనే నగరం ఏర్పడింది. రాజస్థాన్ …
April 11, 2023
The cauliflower has a 2300-year history…………. ఫొటోలో కనిపించే పువ్వు ను కాలీ ఫ్లవర్ అంటారని మీకు తెల్సు. ఈ కాలీ ఫ్లవర్ కి 2300 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క. దీనిని సాధారణంగా ఆవాలు, క్రూసిఫర్‌లు లేదా క్యాబేజీ కుటుంబపు మొక్క అని కూడా పిలుస్తారు. …
April 11, 2023
Taadi Prakash ………………………………….. Water colour wonder of India————————— నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం …
April 10, 2023
Still a mystery!………………………….. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలు. చైనా రాజధాని బీజింగ్ లోని ఆర్టీసీ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. …
April 7, 2023
Bharadwaja Rangavajhala…………………………. తెలుగు సినిమా స్థాయిని పెంచిన కెమేరా దర్శకుల్లో విన్సెంట్ ఒకరు. 1928లో పుట్టిన విన్సెంట్ సొంతూరు కేరళలోని క్యాలికట్.విన్సెంట్ తండ్రికి ఆ రోజుల్లోనే ఫొటో స్టూడియో ఉండేది. కేమేరామెన్ మాత్రమే కాదు ఆయన ఆర్టిస్టు కూడా. అలా చిన్నతనంలోనే విన్సెంట్ కు కెమేరా వంటపట్టింది. ఇంటర్ పూర్తి చేసి చలో చెన్నై అన్న …
April 7, 2023
In the most miserable condition ………………………… తెలుగు రాష్ట్రాల్లోని 35 గిరిజన తెగల్లో అత్యంత ప్రాచీనమైన, దుర్భర దుస్థితిలో ఉన్న తెగ చెంచులు. వీరు ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు. భవిష్యత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టగల సమర్థులు. ప్రకృతి పరిరక్షకులు చెంచులు. ఆహార సేకరణ ప్రధాన వృత్తిగా, మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, …
April 5, 2023
error: Content is protected !!