పై ఫోటో లో మంచులో తడిసి ముద్దయిన ఆప్రదేశాన్ని గమనించండి. అక్కడి ప్రకృతి అందాలు చూడాలనుకుంటే ఇది కరెక్ట్ సీజన్. మంచు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎందుకు ఆలస్యం ? అరుదైన అనుభూతులను సొంతం చేసుకోండి .. …... శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలు నమోదు అవుతాయని అంటారు.అది నిజమో కాదో కానీ …
October 18, 2024
Susri Ram …………………. ఈ ఫొటోలో కనిపించే ఆమె గురించి ఈతరం లో కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు. క్లుప్తంగా ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుని తర్వాత అసలు కథలోకి వెళ్దాం. ఆమె తండ్రి సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా స్థిరపడటాన్ని …
October 18, 2024
A new headache……………………………… కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు భారత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి అప్పగించమని భారత్ అడుగుతుంటే కెనడా సరైన రీతిలో స్పందించడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్నిభారత దౌత్యవేత్తలు సేకరిస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత సర్కార్ …
October 17, 2024
The journey was amazing ……………………………………… జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండలపై భాగంలో ఉంది. కేదారేశ్వరుని ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు. పర్వతాల్లోని కొండలను, గుట్టలను …
October 17, 2024
A man who ran a parallel government ………………………… బీహార్ రాజకీయాలకు నేర చరితులకు విడదీయలేని సంబంధాలున్నాయి . షాబుద్దీన్.. బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. ముప్పైకి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీకలిపితే షాబుద్దీన్. …
October 16, 2024
MNR……………………………………………………… బహుశా రివ్యూలకు అందనిది ఈ పుస్తకం అనేది నా భావన. అందుకే నా అనుభూతిని మాత్రమే రాస్తున్నాను. ‘నాకు తెలియని మిత్రులకి నన్ను పరిచయం చేశావు. నావి కాని ఇళ్లల్లో నాకు స్థానాన్నిచ్చావు.దూరాన్ని దగ్గర చేసి, పరదేశిని నా సోదరుడుగా మార్చావు.’ – రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన వాక్యాలవి. వాటిని ఆదినారాయణ గారు …
October 16, 2024
The by-election is going to be crucial……………………. కేరళ లోని వయనాడు లోక్సభ స్థానానికి నవంబర్ 13 న ఉప ఎన్నిక జరగనుంది. వయనాడు నుంచి ప్రియాంక గాంధీ మొదటి సారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ అటు రాయబరేలీ స్థానాలనుంచి పోటీ చేసి విజయం …
October 16, 2024
Once upon a time the queen of dreams ………………………… తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ ఫ్యామిలీ కి చెందిన హేమమాలిని వెనుకటి తరం ప్రేక్షకుల డ్రీం గర్ల్. టాలీవుడ్ లో అగ్ర తార గా గుర్తింపు పొందింది. హేమమాలిని ‘ఇదు సతియం’ అనే తమిళ సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు. సప్నో …
October 16, 2024
Getting married is not that easy………………….. ప్రస్తుత వివాహ వ్యవస్థలో “ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులదే పైచేయి గా ఉంటోందని మగపిల్లల తల్లి తండ్రులు ఆవేదన పడుతున్నారు. అందుకు తగ్గట్టే ఆడ పిల్లల కోరికలు వారి తల్లితండ్రుల ఆకాంక్షలు ఉంటున్నాయి. అందరూ కాదు కానీ చాలామంది అలాగే ఉంటున్నారు. అబ్బాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయి …
October 15, 2024
error: Content is protected !!