హే రాజన్ ఏమిటిది ??
చిత్రం లో కనిపించే వ్యక్తి పేరు పద్మరాజన్ . తమిళనాడు లోని ధర్మపురి కి చెందిన వ్యక్తి . చూడటానికి సామాన్యుడిలా కనిపిస్తాడు కానీ గట్టోడే. ఎవరైనా గెలవడం కోసం పోటీ చేస్తారు . ఓటమి కోసమే పోటీ చేసి వాళ్ళు అరుదు . ఆ అరుదైన వ్యక్తుల్లో పద్మరాజన్ ఒకరు. రాజన్ ఇప్పటి వరకు 174 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.వినడానికి …