కహానీలు… వివిధ పత్రికల్లో, వెబ్సైట్లలో ప్రచురితమై ,ప్రశంసలు పొందిన కథలు … పాఠకులను ఆకట్టుకునే కామెడీ, థ్రిల్లర్ ,సస్పెన్స్ , హారర్ ,హార్ట్ టచింగ్ స్టోరీస్. వివిధ రంగాలలో వ్యక్తులు సాధించిన విజయాలు… ఆ విజయం వెనుక దాగిన స్ఫూర్తి నిచ్చే అంశాలు .. ఇంకా నచ్చిన పుస్తక పరిచయాలు , సమీక్షలు.
అంతలోనే …… మూర్తి గారు అన్న పిలుపు వినిపించింది. నాలుగు వైపులా చూసాను.ఎవరూ కనిపించలేదు … మరి పిలిచింది ఎవరు ? దెయ్యాలు ర్యాగింగ్ మొదలెట్టాయా ? ఎందుకో భయమేసింది.ఇక్కడ కొచ్చి తప్పు చేసానా ? ఆలోచనలు ఎటెటో పరుగెడుతున్నాయి. అసలే చీకటి గా ఉంది. దూరం గా ఊరి లైట్లు తప్ప ఏమి కనిపించడం …
హుర్రే …. వందో దెయ్యం కథ పూర్తి చేశా. అసలు ఇన్ని దెయ్యం కథలు రాసానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఒక దెయ్యాన్ని అయినా ఇంటర్వ్యూ చేసిఉంటే సూపర్ గా ఉండేది. దేశమంతా మన పేరు మారుమ్రోగి పోయేది. ప్చ్. ఒక్క దెయ్యం అయినా కనబడి ఛస్తే కదా. ఊరి చివరి పాడుబడ్డ ఇంట్లో …
Sheik Sadiq Ali …….. చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు ప్రముఖుడు. తెలుగు ప్రాంతాలన్నింటినీ తన ఏలుబడిలోకి తెచ్చిన వీరుడు. 6 దశాబ్దాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. గణపతి దేవుడు అధికారపగ్గాలు చేపట్టక ముందు …
Bharadwaja Rangavajhala ………………………………….. అనగనగా…ఓ సారి దిబ్బరాజ్యంలో రివదాగో నదికి పుష్కరాలొచ్చాయి. పుష్కరాల్లో స్నానం చేయకపోతే బతికే అనవసరం అన్నంతగా దిబ్బ ప్రభువు ప్రచారం చేయించాడు. కారణం దిబ్బ నుంచి చీలిపోయిన చిన్న దిబ్బ రాజ్యపు ప్రభువు చంద్రసేనుడే. రివదాగో నది చిన్న దిబ్బనుంచే పెద్ద దిబ్బలోకి ప్రవేశిస్తుంది. కనుక అక్కడా ఇక్కడా కూడా పుష్కరాలు …
అప్పారావుకి సగం రాత్రి వేళ సడన్ గా మెలకువొచ్చింది. పక్కన నిద్రపోతున్న కనకం కర్ణ కఠోరంగా గురక పెడుతోంది. కనకం గురక పెట్టదే … ఇవాళ ఏమిటో చిత్రంగా ఉంది. లేచి మంచినీళ్లు తాగి హాల్లో కొచ్చి సోఫాలో పడుకున్నాడు. అటు ఇటు దొర్లుతున్నాడే కానీ నిద్ర మాత్రం పట్టడం లేదు.సెల్లో టైమ్ చూసాడు.. రెండు …
రాయలసీమ రుచులు!! పొద్దున్నే బసమ్మ దోసెలు… సాయంత్రం బాబు బజ్జీలు… అనంతపూర్ జిల్లాలో అన్ని విధాలుగా వెనుకబడిన మండలం ఎల్లనూర్… కానీ అక్కడ దొరికే దోసెలు, బజ్జీలు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పటి నుండీ తింటున్నా ఈ రోజుకీ విసుగు చెందక అవురావురుమని ఆరగిస్తూనే ఉంటారు మా ప్రాంత ప్రజలందరూ… మాములుగా మావూరు లాంటి …
దేశంలోని శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయములో గర్భాలయమ. …
చిత్రం లో కనిపించే వ్యక్తి పేరు పద్మరాజన్ . తమిళనాడు లోని ధర్మపురి కి చెందిన వ్యక్తి . చూడటానికి సామాన్యుడిలా కనిపిస్తాడు కానీ గట్టోడే. ఎవరైనా గెలవడం కోసం పోటీ చేస్తారు . ఓటమి కోసమే పోటీ చేసి వాళ్ళు అరుదు . ఆ అరుదైన వ్యక్తుల్లో పద్మరాజన్ ఒకరు. రాజన్ ఇప్పటి వరకు 174 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.వినడానికి …
వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ గడతా! “అంటూ భీకర శపథం ఒకటి …
error: Content is protected !!