కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
worked hard Got the result……………….. గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు కష్టపడ్డారు.. దానికి తగిన ప్రతిఫలం పొందారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా …
What is the charm in the life style of Naga saints? ……………. వారంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, మెరైన్ బయోలాజిక్స్, మేనేజ్ మెంట్ గ్రాడ్యూయేట్లు , ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు చదివినావారే. వీరంతా నాగ సాధువులు గా మారుతున్నారు. ఈ కుంభమేళా సమయంలో యువకులు ప్రయాగ తదితర ప్రాంతాల్లో …
Importance of Mouni Amavasya ……………………… మౌని అమావాస్య ను హిందువులు పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్యను ఈ సారి జనవరి 29 న ఆచరిస్తారు.అమావాస్య తిధి జనవరి 28 తేదీ 19. 35 నిమిషాలకు మొదలై, 29 తేదీ 18.05 నిమిషాలకు ముగుస్తుంది.ఆరోజు శ్రద్ధగా పూజలు చేసి, భగవంతుడిని ఆరాధిస్తారు. వేకువ జామునే నిద్ర …
Still it is a Mystery……………………. ఆ నదీతీరంలో చెల్లా చెదురుగా పడి ఉన్న వేయి శివలింగాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.అద్భుతం అనిపిస్తాయి.అక్కడికి అవి ఎలా వచ్చాయో ఎవరికి తెలీదు. ఇపుడు ఆ ప్రదేశం పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది. దీన్నే ‘సహస్ర లింగ తీర్థం’ అని కూడా అంటారు. ఇది కర్నాటకలోని సిర్సి పట్టణానికి …
Lifestyle of Agoras ……………………. అఘోరాలది ఒక ప్రత్యేకమైన జీవన విధానం.వీరంతా శివ భక్తులు.శివ సాధువుల్లో వీరు ప్రత్యేక వర్గం అని చెప్పుకోవచ్చు.మనిషి ఆత్మను శివుడిగా నమ్ముతారు.అఘోరా అంటే ‘భయం లేని వాడు’ అంటారు. చూసే వారికి మాత్రం భయం కలుగుతుంది. వీరి వ్యవహార శైలి మామూలు ప్రపంచానికి అర్ధం కానిది.వీరినే అఘోరీ,అఘోరీ బాబా అని …
Paresh Turlapati…………………. Are People Spoiled By Watching Movies? ————— సినిమాలు చూసి చెడిపోతారా? సోషల్ మీడియాలో తరుచూ కనిపించే ప్రశ్న ఇది.ఈ ప్రశ్నకు పూర్తిగా అవును అని సమాధానం చెప్పలేము…అలాగే కాదూ అని కూడా సమాధానం చెప్పలేము. అయితే అంతో ఇంతో ప్రభావం మాత్రం ఉంటుందని నాకనిపిస్తుంది.. ముఖ్యంగా క్రై*మ్ సినిమాలు.. యూ …
Bharadwaja Rangavajhala …… డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు.ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం.పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి …
The Vanishing Sea …………………. అక్కడ సముద్రం మన కళ్ళముందే మాయమవుతుంది. కొద్దీ గంటల తర్వాత మళ్ళీ కంటి ముందు కొస్తుంది. ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. ఈ మాయా సముద్రం మరెక్కడో కాదు .. మనదేశం లోనే ఉంది. ఈ సముద్రం ఒడిస్సాలోని చండీపూర్లో ఉంది. మన కళ్ళముందే మాయమయ్యే సముద్ర జలాలు గంటల్లోనే …
డా.వంగల రామకృష్ణ …………………….. గ్రాంథికభాషలో ఇరుక్కుపోయిన తెలుగు పలుకును ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, దాని అందాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. వ్యావహారిక భాషోద్యమ కర్త, బహుభాషా శాస్త్రవేత్త, సవరభాషా (శబరభాషా) పితామహుడు గిడుగు. ఆయన పుణ్యమా అని కొద్దిమందికే పరిమితమైన చదువు వ్యవహార భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. జనవరి …
error: Content is protected !!