కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘MACKENNA’S GOLD’ సినిమాతో ప్రదర్శనలు ఆరంభించింది బెజవాడ ఊర్వశి 70MM థియేటర్.అప్పట్లో ఆ సినిమాని భారతదేశంలోనే మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా విడుదలచేసి,రికార్డ్ సృష్టించిన ఆ హాలు,ఈ 2020 డిసెంబర్ 10న స్వర్ణోత్సవం జరుపుకుంది..బెజవాడలో మొట్టమొదటి 70MM సినిమా హాల్ అది. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఊర్వశి,మేనక హాల్స్ లో ఇంగ్లీష్ …
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ భారత్ పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న విధానాలనే బైడెన్ కొనసాగిస్తారా? లేక కొత్త పద్ధతులకు శ్రీకారం చుడతారా ? అనేది కొన్ని రోజులు పోతే కానీ తేలదు. ఇప్పటికైతే బైడెన్ వ్యవహారశైలి తెలిసినవారు చెప్పేదాని ప్రకారం బైడెన్ భారత్ …
ఆ వింత వ్యాధికి లక్షణాలు కనిపిస్తున్నాయి కానీ.. కారణాలు తెలియడం లేదు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు వచ్చారు. పరీక్షలు చేస్తున్నారు. కేసులను పరిశీలిస్తున్నారు. ఫలానా కారణమని నిర్ధారించలేకపోతున్నారు. కొంతమంది నిఫా వైరస్ అంటున్నారు. నీటి వల్లే కాలుష్యం జరిగిందని ఊహించలేమంటున్నారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయాల్లో రసాయనాల ప్రభావం ఏమైనా ఉందా పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు. కోవిడ్ నివారణా …
నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ఇవాళ పునాది పడబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మించే ఈ నూతన భవనానికి రూ.971 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 93 ఏళ్ళనాటి ప్రస్తుత పార్లమెంటు భవనానికి బదులుగా ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. స్వతంత్ర భారతావని 75 వసంతాలు …
అవును మరి… లాజిక్ లోపించిన కథనం… ఊహాగానాలతో వండి వార్చిన ఆ స్టోరీ చదివి తెలంగాణ సీఎం కేసీఆర్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లు నవ్వుకున్నారట. “కారుకు ఫ్యాన్ గాలి “అంటూ ఆ పత్రిక రాసిన కథనం అలా ఉంది మరి. రీడర్లు మహా తెలివిగలవారు అనే విషయం మర్చిపోయి వారి చెవుల్లో పూలు …
ఏపీ అసెంబ్లీ లో స్పీకర్ తమ్మినేని సీతారాం .. ప్రతిపక్ష నేత చంద్రబాబు ల మధ్య వాగ్యుద్ధాలు చూస్తుంటే ఆ ఇద్దరు ఉప్పు నిప్పు లా వ్యవహరిస్తున్నారా అనిపిస్తుంది. సీతారాం ను స్పీకర్ అని కూడా చూడకుండా చంద్రబాబు వేలెత్తి చూపుతూ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో సీతారాం కూడా కొన్ని సందర్భాల్లో ఆయనపై …
ప్రముఖ గాయని సునీత వివాహం ఖరారు అయింది. డిజిటల్ మీడియా వ్యాపారంలో ఉన్న వీరపనేని రామ్ తో ఇవాళ నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 27న వీరిరువురు పెళ్ళి చేసుకోబోతున్నారు. గత కొద్దీ రోజులుగా సునీత రెండో పెళ్లి గురించి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సునీత …
వరుస ఓటములతో కుదేలు అవుతున్న తెలంగాణా కాంగ్రెస్ కు సారధ్యం వహించేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. నిజంగా అంతమంది రేసులో ఉండటం గొప్పవిషయమే. పార్టీ కోలుకుంటుందని .. పరుగులు దీస్తుందని వారంతా భావించడం మంచిదే. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో ఆ పదవి కోసం పోటీ మొదలయింది. పలువురు పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. గత ఆరేడేళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఎదురుదెబ్బలు …
అయ్యా …. సీఎం జగన్మోహనరెడ్డి గారు … నమస్కారం. భజన గురించి … ఆ భజన పర్యవసానాల గురించి అసెంబ్లీ లో మీరు ప్రదర్శించిన చంద్రబాబు గారి భజన వీడియో చూసిన తర్వాత మీతో పాటు ‘ మేము ‘ కూడా నవ్వుకున్నాం. భజన పేరుతో పాలకుడ్ని ఏ విధంగా అధమ స్థాయికి తీసుకురావొచ్చో..ప్రజల్లో ఏ …
error: Content is protected !!