కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పాండురాజుకి శాపం – సైన్స్ కోణం (పార్ట్ 2)

సెక్స్ పరమైన శాపం ఒక పక్క, అందచందాలొలికే ముద్దుల చిన్న భార్య మరో పక్క. మనసు నిగ్రహించుకోలేకపోయాడు పాండురాజు. వసంతశోభ కూడా తోడుకావడంతో కోరిక తీర్చుకోవాలని ఆరాటపడ్డాడు. మాద్రి వలదని ఎంతగా వారించినా వినలేదు. సెక్స్ లో పాల్గొన్నాడు. వెంటనే ముని శాపం ఫలించింది. పాండురాజు మృత్యువాత పడ్డాడు. ఈ విషయాలన్నీ లోకానికి ఎలా తెలిశాయన్నది …

పాండురాజు – సెక్స్ శాపం – సైన్స్ కోణం (Part 1)

వ్యాసుడు రచించిన మహాభారతంలో రచనాశిల్పం అత్యద్భుతం. అది అపూర్వం. అందుకే మహాభారత ఐతిహాసిక గ్రంధం ఈనాటికీ అందర్నీ ఆకట్టుకుంటూనే ఉంది. ప్రస్తుతం మనం పాండురాజు – సెక్స్ శాపం – సైన్సు కోణం గురించి చెప్పుకుందాం. మాద్రితో సంభోగరతుడైన వెంటనే పాండు  రాజు  ఎందుకు మరణించాడు? దాని వెనుక వ్యాసుని కల్పనాశక్తి మాత్రమే దాగున్నదనుకోవాలా ? లేక …

మరో శివగామి ఈ జసిందా !!

పై ఫొటోలో ఉన్నజసిందాను  చాలామంది గుర్తించే ఉంటారు. ఆ ఫోటో ఇప్పటిది కాదు. రెండు క్రితం నాటిది.అప్పట్లో నెలల బిడ్డతో ఆమె అసెంబ్లీ కి వచ్చి ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనేది. ప్రభుత్వ విధానాలపై  మాట్లాడేది. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించేది. పిల్లను తీసుకునే వివిధ దేశాల్లో జరిగే కీలక సమావేశాలకు సైతం హాజరయ్యేది. ఆమె పూర్తి పేరు జసిందా ఆర్డెన్. తిరుగులేని ప్రజానాయకురాలు.  కొద్దిరోజుల క్రితం …

సమోసాలో ఆలూ ఉంది…మరి ఎన్నికల్లో ‘లాలూ’?

సమోసాలో ఆలూ ఉన్నంతవరకు … బీహార్ లో లాలూ ఉంటారనే మాట గతంలో ఎక్కువగా వినబడేది. లాలూ నోటి వెంట వచ్చిన ఈ డైలాగు తర్వాత కాలంలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నినాదంగా మారింది. అయితే పరిస్థితులు మారిపోయాయి. సమోసాలొ ఆలూ ఉంది కానీ ఎన్నికల్లో లాలూ లేరు. లాలూ ప్రస్తుతం దాణా కుంభకోణంలో జైలు …

నాదెండ్ల తో నాలుగు మాటలు !!

నాదెండ్ల భాస్కరరావు. 1984 లో ఆయనకొక సంచలనం.  అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. నాడు  ఎన్టీ రామారావు సీఎం గా నాదెండ్ల భాస్కరరావు  ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. …

జైల్లో ఆమరణ దీక్ష చేయబోతున్నసాయిబాబా !

నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల  21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష‌ చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న సాయిబాబాకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులను కూడా ఆయనకు చేరనివ్వడం లేదు. ఖైదీల …

జగన్ లేఖపై మన లాయర్ల ది వ్యూహాత్మక మౌనమా ?

ఏపీ సీఎం జగన్  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన లేఖ పై ఢిల్లీ న్యాయవాదులు స్పందిస్తున్నారు కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఏ లాయర్ కూడా స్పందించినట్టు కన్పించలేదు. జగన్ సీజే కి లేఖ రాయడం పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్, మరి కొంతమంది లాయర్లు విరుచుకుపడ్డారు. …

పీఎం మోడీ ఆస్తులు పెరిగాయా ?

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల నికర విలువ గత ఏడాదితో పోలిస్తే పెరిగిందని, హోంమంత్రి అమిత్ షా ఆస్తుల నికరవిలువ తగ్గిందని  ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఆ ఇద్దరు తమ ఆస్తుల వివరాలను పీఎంఓ కి సమర్పించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి పిఎం మోడీ ఆస్తుల నికర విలువ రూ .2.85 కోట్లు …

కుష్బూ ఇమేజ్​ బీజేపీకి ప్లస్ అవుతుందా ?

తమిళనాట బీజేపీ  ప్రముఖ నటి ఖుష్బూను  తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించబోతోంది. మొన్నటివరకు కాంగ్రెస్ లో ఖుష్బూ పార్టీ అధికార ప్రతినిధిగా చేసారు. గత ఏడాది ఎన్నికల్లో ఎంపీ సీటు అడిగితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా పట్టించుకోలేదు.  దీంతో అప్పటినుంచి ఖుష్బూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటోంది. ఆపార్టీ పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే …
error: Content is protected !!