కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎన్నికల్లో గెలవడు … సీఎం పదవి వదలడు!!

ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ  మళ్ళీ గెలిస్తే ఏడవసారి కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్.  ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక …

కొత్త సర్వీసు చార్జీలతో వీర బాదుడు !!

ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ అఫ్ బరోడా సర్వీసు చార్జీలు విధించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ బ్యాంకులో డబ్బులు వేయాలన్నా చార్జీలు చెల్లించాలన్న కొత్త నిబంధన తెచ్చింది. ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయాలంటే ఒక్కో లావాదేవీకి రూ. 50 చెల్లించాలి. మూడు ఉచిత పరిమితుల తర్వాత ఒక్కో లావాదేవికి ఈ నిబంధన …

జీవిత ఖైదు కన్నాఉరిశిక్షే నయం కదా !

Bharadwaja Rangavajhala ……   జీవితాంతం జైల్లో ఉంచేక‌న్నా వాళ్ల‌కి మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డ‌మే మంచిది క‌దా…అని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఆ మధ్య వ్యాఖ్యానించింది. అంతే కాదు..మ‌న‌మంతా ఏదో ఆశ‌ల‌తో జీవిస్తాం. జీవితాంతం విడుద‌లౌతామ‌నే ఆశ లేకుండా జైల్లో ఉండే ఖైదీలు అలా ఉండిపోవ‌డంలో అర్ధ‌మేముంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డింది. 1993 మార్చి ఎనిమిదో తేదీన చిల‌క‌లూరిపేట లో ఇద్ద‌రు ద‌ళిత …

‘రజనీ’ వెనుకడుగు వేస్తున్నారా ?

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్  పొలిటికల్ ఎంట్రీ పై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రజనీ తన ఆరోగ్య సమస్యల కారణంగా వెనుకడుగు వేస్తున్నారా ? లేక బీజేపీ నుంచి వస్తోన్న ఒత్తిడి తప్పించుకోవడానికి పార్టీ వాయిదా వేస్తున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి.   అదిగో ఇదిగో వచ్చేస్తుంది పార్టీ అంటూ ప్రచారం జరిగిన క్రమంలో …

ఏనుగు vs గాడిద …. ఎవరు గెలిచినా ఒకటే !

  Goverdhan Gande అమెరికా ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి . ఈ ఎన్నికల్లో గాడిద గెలిచినా ? ఏనుగు గెలిచినా?మనకేమిటి? అది అమెరికన్ల సొంత విషయం కదా.మనకేమిటి సంబందం? ఓటర్లు అమెరికన్లు కదా. నిర్ణయించాల్సింది వారే కదా. అది అమెరికన్ల హక్కు కదా.అది వారి స్వేచ్ఛ.   విచక్షణ లకు సంబంధించిన సంగతి కదా. మనకేమిటి …

ఎవరీ జాన్ మిర్డాల్ ?

ముదిమి వయసులో ఆయన  ఇండియా వచ్చి చెట్టు, పుట్ట, కొండ, కోన  దాటుతూ దండకారణ్యం లో తిరిగారు. ఆయన పేరు జాన్ మిర్డాల్. ఆయన ఒక  ప్రముఖ రచయిత, జర్నలిస్టు. థర్డ్ వరల్డ్ పత్రిక ఎడిటర్. ఇండియాలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయన గట్టి మద్దతుదారుడు.  ఇండియా కొచ్చి మావోయిస్టు నేతలతో ఎన్నోమార్లు భేటీలు జరిపారు. 80 ఏళ్ళ వయసులో అడుగు తీసి అడుగు …

ట్రంప్ vs బైడెన్ … గెలిచేదెవరో ? 

కొన్ని విషయాలు, వివిధ సమాచారాన్ని క్రోడీకరిస్తే మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అవగతమౌతోంది. 1)  గత వంద సంవత్సరాల్లో (1920-2020) అమెరికన్ ప్రెసిడెంట్లను గమనిస్తే కేవలం ముగ్గురు మాత్రమే తమ రెండో దఫా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హెర్బర్ట్ హూవర్ (1929-33)… ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ చేతిలో, జిమ్మీ కార్టర్ (1977-81)… రోనాల్డ్ …

నోరూరించే ‘గువ్వలచెరువు’ పాలకోవా !

గువ్వల చెరువు పాలకోవా పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి.  స్వీట్లు ఎన్ని ఉన్నా ఈ పాలకోవా రుచే వేరు. కమ్మని పాలకోవా తినాలంటే  గువ్వల చెరువుకెళ్లాల్సిందే. ఇంతకూ ఎక్కడ ఉంది ఆ గువ్వల చెరువు. కడప జిల్లా రామాపురం మండలం లో ఉంది. ఈ పాలకోవా టేస్ట్ కేవలం కడప కే పరిమితం కాలేదు. అన్ని …

రాజకీయాల్లో రాణించని తారలు !

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు పలువురు రాజకీయాల్లోకి దిగి  ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎక్కువ కాలం  రాజకీయాల్లో ఉండలేకపోయారు. అంతగా రాణించలేకపోయారు. కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అయ్యి 14  ఏళ్ల పాటు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు.  ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య 1967 లోక సభ ఎన్నికల్లో ఒంగోలు లోకసభ స్థానం …
error: Content is protected !!