కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

కడలి మధ్యలో ఆ ‘కోట’ ను చూసారా ?

Fantastic structure………………………………….సముద్రం మధ్యలో నిర్మించిన కోట అది. మూడన్నర శతాబ్దాలు గా బలమైన అలలు ఢీ కొడుతున్నప్పటికీ ప్రహరీ గోడలు చెక్కుచెదరలేదు. అదే జంజీరా కోట. ఈ కోట మహారాష్ట్రలో ఉంది. అరబిక్ కడలికి అందాన్ని తెచ్చిన కోట. కొంకణ తీరం లో అరుదైన నిర్మాణం అది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ …

అమెరికాలోని ఈ ‘ఢిల్లీ’ గురించి విన్నారా ?

భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి  లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …

ఈ నాయక్ మామూలోడు కాదు !

Daring Officer……………………. ……… ముంబాయిలో దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు వింటే చాలు నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అన్ని పోలీసు స్టేషన్లలో పనిచేయక పోయినా ఈ నాయక్ గురించి అందరికి తెలుసు. తన సర్వీసులో నాయక్ దాదాపు 83 మంది గ్యాంగస్టర్ బ్యాచ్ ను ఎన్కౌంటర్ చేసాడు. ఇతగాడు స్కెచ్ వేసాడంటే ఇక దానికి …

ఎవరీ కన్నాభిరాన్ ?

సుమ పమిడిఘంటం……………………………………..  Lawyer who worked for the poor……………….. కె.జి.కన్నాభిరాన్ గురించి ఈతరం పాఠకులకు అంతగా తెలియదు. చాలామంది పాత తరం వారు కూడా ఆయన ఎక్కువగా నక్సలైట్ల కేసులు వాదించే వారు కాబట్టి ఆయన కూడా నక్సలైట్ అనుకునే వారు. ఇక అసలు విషయంలో కెళితే ఆయన గొప్ప న్యాయవాది… అంతకంటే గొప్ప …

ఇలాంటి లీడర్ గురించి ముందెన్నడూ విని ఉండరు !

Dr.Daggubati Venkateswara Rao  …………………………………………………. Great personality……………………………. ఏంజెలా మెర్కల్ గత 18 సంవత్సరాలుగా 8 కోట్ల జనాభా గల జర్మనీ దేశానికి చాన్సలర్ (అధ్యక్షురాలు) గా అత్యంత ప్రతిభావంతంగా పనిచేసి పదవీ విరమణ పొందారు.ఆమె పదవీ విరమణ వేళ దేశ ప్రజలందరూ ఒక్కటిగా కనీ,వినీ ఎరుగని రీతిలో వీధుల్లో, బాల్కనీల్లో, కిటికీల్లో నిలబడి ఆరు …

సుప్రీంకోర్టు ముందుకు పెగాసస్ నిఘా వ్యవహారం !

పెగాసస్ స్పైవేర్ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని శర్మ కోరారు. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని ఆ పిటిషన్లో …

నిజ నిర్ధారణకు వెనుకడుగేల ?

Govardhan Gande…………………………………. Why back off…………………………………………………..ఏనాడో త్రేతాయుగంలో సీతమ్మ తన పాతివ్రత్యాన్ని రుజువు చేసేందుకు అగ్నిప్రవేశం చేసిందనేది పురాణ గాథ. తన సౌశీల్యాన్ని నిరూపించుకున్నారు.తరువాత ఆమె శ్రీరాముడి వద్దకు వెళ్ళలేదు. తన తల్లి భూమాత వద్దకు వెళ్లిపోయారు.సీతమ్మ రాముడితో తిరిగి కలిసి ఉండేందుకు  సిద్ధపడలేదు. ఓ సగటు పౌరుడు వేసిన నింద. నింద మాత్రమేనని,నిజం కాదని …

మోసపోతున్న బ్యాంకులు !

Financial crimes…………….. అవును.బ్యాంకులు పదే పదే మోసపోతున్నాయి. ఆర్ధిక నేరస్తులు బ్యాంకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వారిని ఏమీ చేయలేక బ్యాంకులు చోద్యం చూస్తున్నాయి. సామాన్యులనైతే వేధించే బ్యాంకులు పెద్ద విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డులను బద్దలు గొట్టాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసేవారు..కానీ వారే తమ …

కొడుకు కేంద్ర మంత్రి…. తల్లిదండ్రులు కూలీలు !

Great Parents………………………………….పై ఫొటోలో కనిపించే వారు ఒక కేంద్ర మంత్రి తల్లిదండ్రులు. కొడుకు మంత్రి అయినప్పటికీ వ్యవసాయ కూలీలుగా  వారు జీవిస్తున్నారు. అందుకు వారు సిగ్గు పడటంలేదు. పైగా గర్విస్తున్నారు. స్వశక్తి మీద బతుకుతూ అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆ కేంద్రమంత్రి ఎవరో కాదు. ఇటీవలే ప్రధాని మోడీ క్యాబినెట్లో చేరిన మురుగన్. తన తప్పు …
error: Content is protected !!