కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
SBI performance improved ……………………………………….స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పనితీరు బాగానే ఉంది. మార్చి 2021 తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ. 81,326.96 కోట్ల స్థూల ఆదాయంపై రూ. 6,451 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 80 శాతం పెరిగింది. అనుబంధ సంస్థలతో …
మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్లో ఉంది. ఈ దశలో షేర్లను కొనుగోలు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమే.అయినా కొనుగోలు చేయాలనుకుంటే ఇన్వెస్టర్లు ఒకింత జాగ్రత్త వహించాలి. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా షేర్ల లోమదుపు చేయకూడదు.అసలు ఈ దశలో కొనుగోళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. కాదు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మటుకు ముందుగా మనం …
Goverdhan Gande ………….……………………………………… How many wars? Is there no end?……………………………………………….. రామాయణ విలన్ రావణుడి కాష్టం కాదు.( రామాయణ కథానాయకుడు శ్రీరాముడు ఏనాడో సంహరించిన రావణాసురుడి మృతదేహం/కాష్టం ఇంకా కాలుతూనే ఉన్నదనేది అనేక మంది భారతీయుల విశ్వాసం.)అలాగే ఇజ్రాయెల్ లో… కూడా 4 వేల ఏళ్ల క్రితం రగిల్చిన చిచ్చు ఇప్పటికీ భగ్గుమంటూనే …
పూదోట శౌరీలు ………………………………………………… Exploitation of australian tribal ………………………….1798లో మొదలైన బ్రిటిష్ వలసలు ఆస్ట్రేలియా ఆదివాసీల జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించాయి.వేల ఏళ్ల వారి సంస్కృతి,సహజీవనం,స్వాతంత్ర్యం సర్వ నాశనమయ్యాయి.మొదట్లో బ్రిటన్ నుండి నేరస్తులను పంపే ”కాన్విక్ట్ కాలనీ”గా మాత్రమే ఉపయోగ పడ్డ ఆస్ట్రేలియా మెల్లగా బ్రిటిష్ వలసవాదులకు ఓ స్వర్గంగా మారిపోయింది. ‘భూమిని అతి పవిత్రంగా …
Mnr M …………………………………………………………………………………… what next ? yes… what next ?????????…………………………….బాగా బతకడం మాటెందుకు. ముందు బతికి ఉండాలి. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు అన్న సూత్రం నిన్న మొన్నటి వరకూ అందరం అనుకున్నాం. కానీ బయటకి చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది. పల్స్ ఆక్సీ మీటర్ పల్స్ తో …
అక్కరాజు నిర్మల్ ………………………………………………………. హైవే కిల్లర్ మున్నాకు ఒంగోలు కోర్టు ఉరి శిక్ష విధించింది. అతడితోపాటు మరో పదకొండు మందికి కూడా మరణ శిక్ష ఖరారు చేసింది. వీరంతా పోలీసులం అంటూ హైవే మీద లారీలను ఆపి .. డ్రైవర్లను ,క్లీనర్లను దారుణంగా చంపే వారు. తర్వాత లారీలను పార్టుల చొప్పున అమ్ముకునే వారు. 2008 …
Huge expectations on Akhanda …………………………………………….హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న “అఖండ ” సినిమా పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ కు గత కొంత కాలంగా పెద్ద హిట్స్ లేవు. అలాగే బోయపాటి శ్రీను కి సింహా.. లెజెండ్ తర్వాత భారీ హిట్స్ లేవు. ఆయన మూడు సినిమాలు తీశారు కానీ అవి …
సుదర్శన్ టి …………………………………… Outrageous exploitation……………………………………………………..లక్నో కాన్పూర్ మధ్యలో ఓ పారిశ్రామిక టౌన్ ఉంది పేరు Unnao, టౌను శివార్లలో పారే నది ఈ వర్షాలకు కాస్త నిండింది, అలా నిండగానే చాలా శవాలు నదిలో కొట్టుకు రావడం మొదలయ్యింది. అవన్నీ కోవిడ్ వల్ల చనిపోయిన వ్యక్తుల శవాలు. నార్త్ లో హిందువులు శవాన్ని దహనం …
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) తాజాగా కోవిడ్ యాంటీబాడీ డిటెక్షన్ కిట్ అభివృద్ధి చేసింది. ఇటీవలే 2-డీజీ పేరిట కరోనా ఔషధాన్ని తయారుచేసిన సంస్థ మరో ముందడుగు వేసి డిప్కొవన్ పేరిట టెస్టింగ్ కిట్ ను రూపొందించింది. బయట టెస్టులు పేరిట ప్రయివేట్ వ్యక్తులు దోచుకుంటున్న నేపథ్యంలో ఈ కిట్ ను DRDO …
error: Content is protected !!