కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Dancing on the Grave …………… భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు వేసిన స్వామి శ్రద్దానంద కేసు ఆధారంగా ఈ సిరీస్ తీశారు . అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రసారమవుతోంది. మైసూర్ దివాన్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకీరే ఖలీలి అందాల రాశి. మొదట ఆమెకు భారతీయ దౌత్యవేత్త ఇరాన్ అక్బర్‌తో పెళ్లైంది. కానీ వృత్తిరీత్యా …
Bharadwaja Rangavajhala……………………………………. పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే IRCTC టూర్ ప్రోగ్రాం పై ఓ కన్నేయండి. హైదరాబాద్ నుంచి తిరుపతి కి ప్రత్యేక టూర్ ప్యాకేజీని రూపొందించింది. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు గోవిందం టూర్. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ 4వేల లోపే. ఈ …
Hitler admired The athlete …………………. కొంతమంది రికార్డులు సృష్టించడానికే జన్మిస్తుంటారు. ఆ కోవలోని వారే మేజర్ ధ్యాన్ చంద్. మన జాతీయ క్రీడ హాకీ. ఆ హాకీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఖ్యాతి ఆయనది.1905 ఆగస్టు 29 న అలహాబాద్‌లో శారద సింగ్ .. సమేశ్వర్ సింగ్ దంపతులకు ధ్యాన్ చంద్ …
Bharadwaja Rangavajhala ……………………… అనగనగా … ముంబైలో … ఓ తెలుగు ఇంట్లో ఓ బెడ్ రూమ్లో భార్యా భర్తల మధ్య సంభాషణ … అతను : నాకు సుష్మతో రిలేషన్ ఏర్పడిన మాట వాస్తవమే … వేరే ఎవరి ద్వారానో నీకు తెలియడం కంటే నేను చెప్పడమే బెటర్ అని చెప్పేస్తున్నా … ఆమె …
Many controversial stories…………………………….. ఇదొక వివాదాస్పద కథనం … మండోదరి మహా పతివ్రత అంటారు. అయిదుగురు పతివ్రతల్లో ఆమె ఒకరంటారు. అందుకు భిన్నంగా ఉన్న కథనమిది . లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి మనందరికీ తెలుసు. సీతను అపసంహరించుకుని వచ్చినప్పుడు ఆమె తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట. ఇక రావణుడు …
A city worth seeing………………………………………………………………. జైసల్మేర్ … రాజస్థాన్ లోని థార్ ఎడారికి సమీపంలో ఉన్న నగరం. సూర్యాస్తమయాలు.. సూర్యోదయాల సమయంలో, సూర్యకిరణాలు ఇసుక మీద పడి అక్కడ నుండి బౌన్స్ అయి ఆకాశంలో బంగారు రంగులో మెరుస్తుంటాయి. లైట్ మారుతున్న సమయంలో వ్యాపించే కాషాయం-పసుపు రంగులు కలసి మెరిసే బంగారు కిరణాలు జైసల్మేర్ నగరంపై …
Expert in creating new content……………………… ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వేదికగా ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ . ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ గా ప్రసిద్ధి చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ ‘ యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో …
Crimes at a young age …………… బాలలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలకు,హత్యలకూ తెగిస్తున్నారు.అశ్లీల చిత్రాలు చూస్తూ మద్యం ,మత్తుపదార్దాలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. NCRB గణాంకాల ప్రకారం 2013 – 2022 మధ్యకాలంలో బాలల నేరాల సంఖ్య 43,506 నుండి 30,555కి తగ్గింది, ఇది 10 సంవత్సరాలలో …
error: Content is protected !!