అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కంగనా కు కాషాయ తీర్ధం ?

బాలీవుడ్ నటి కంగనా వ్యవహారంలో  శివసేన రాంగ్ స్టెప్ వేసింది . ఫలితంగా ఇపుడు  రాజకీయ వర్గాల్లో కంగనా  హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆమె బీజేపీ లో చేరవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కంగనా నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ను టార్గెట్ చేసి మాట్లాడటం .. ఆమెకు వై సెక్యూరిటీ కల్పించడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.  ఇక కంగనా …

చిక్కడు …. దొరకడు !

దొంగ స్వామి నిత్యానందుడు దేశం నుంచి పారిపోయి అటు ఇటుగా ఏడాది అవుతోంది. అంతకుముందు ఇండియాలో ఉండి కూడా  పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.నిత్యానందుడు మారువేషంలో విదేశాలకు  వెళ్ళాడేమో అన్న సందేహాలు కూడా లేకపోలేదు. ఎలా వెళ్ళాడు ? ఎక్కడికి వెళ్ళాడు ? అనే విషయం పై సరైన సమాచారం లేదు.ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి …
error: Content is protected !!