అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎవరీ హరిసింగ్ నల్వా ? ( part 3 )

श्रीनिवास कृष्णः(Srinivasa Krishna Patil) ………………………..   హరిసింగ్ ప్రతిరోజూ ఉదయమే షాహిబాగ్ కు వచ్చి ఏకాంతంలో జపజీ సాహిబ్ ను భక్తిశ్రద్ధలతో పఠిస్తాడు. ఆ సమయంలో ఒకరిద్దరు సైనికులు కొంత దూరంగా ఉంటారే తప్ప మరెవరూ ఉండరు. ఆ తరువాత అక్కడకు వచ్చిన పౌరులు ఎవరైనా తనతో మాట్లాడదలిస్తే వారితో కొంతసేపు ముచ్చటిస్తాడు. ఈ విషయం …

విశ్వనాయకుడు దూసుకుపోగలరా ?

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కోయంబత్తూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. “మక్కల్ నీది మయం” పార్టీ పెట్టాక తొలిసారి ఎన్నికల బరిలోకి కమల్ దిగారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసిన  కోయంబత్తూరులో ఆపార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం కోయంబత్తూరు సౌత్ స్థానం తనకు …

ఎవరీ హరిసింగ్ నల్వా ? (part 2)

श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)………………. పెషావర్ నివాసి అయిన సర్దార్ కమాల్ ఖాన్ కు అరవై యేండ్లు. నలుగురు బేగంలు. అందులో జరీనా అనే బేగంకి లేక లేక పుట్టిన కూతురు నూర్ భాను. చక్కటి చుక్క. ఆమె నలుగురు తల్లుల ముద్దుల బిడ్డ. అల్లారుముద్దుగా పెరిగింది. పదహారేండ్ల యువతి. పెషావర్ లో ఎందరో …

ఏమైంది నా సినిమా… ?

రమణ కొంటికర్ల…………………………………..   ఇప్పుడిక మళ్ళీ రమ్మన్నా దృశ్యమై వస్తుందా…? కళ్లముందు కదలాడే ఓ పాత తీపి జ్ఞాపకమవ్వడం తప్ప..?!! నాటి 21 ఇంచుల టీవి ఇంతింతై.. 42, 55, 65, 100 అంటూ కార్పోరేట్ కాలేజీల ర్యాంకుల మాదిరిగా పెంచుకుంటూ వెళ్లినా.. 4K HDR QLED  లు పెట్టుకుని గొప్పలు పోయినా… నాటి మట్టివాసనల సినిమా …

లైంగిక వేధింపులకు బలైపోయిన దీపాలి !

సాహస వనిత గా గుర్తింపు పొందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దీపాలి ఆత్మహత్య చేసుకున్నారు. దీపాలి తన పై అధికారి లైంగిక వేధింపులకు బలైపోయారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, తాను చిత్రహింసలకు గురయ్యానంటూ దీపాలి రాసిన సూసైడ్ నోట్ తో అసలు విషయాలు బయట పడ్డాయి. దీపాలి సూసైడ్ లెటర్ …

ఎవరీ హరిసింగ్ నల్వా ?

श्रीनिवास कृष्णः (Srinivasa Krishna Patil)………………. “హరిసింగ్ నల్వాను చంపిన జిహాదీకి పదివేల దీనారాలు బహుమతి ఇస్తాను” అని బిగ్గరగా గొంతెత్తి ప్రకటించాడు ఆఫ్ఘన్ పాదుషా దోస్త్ మహమ్మద్ ఖాన్.ఆఫ్ఘన్ సర్దార్లందరికీ ఆశ పుట్టింది. కాని, అది దాదాపు అసాధ్యం! కాబట్టి ఎవ్వరూ కూడా మేము ఆ పని చేస్తాము అని అంగీకరించేందుకు కూడా సాహసించలేదు. …

తిరుపతి బరిలో బీజేపీ అద్భుతం సృష్టిస్తుందా ?

తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక  ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …

జయలలిత ఇంగ్లీష్ తో ఇబ్బందులు !

దివంగత నేత,తలైవి జయలలితకు ఆంగ్లభాషపై అద్భుతమైన పట్టు ఉండేది.తెలుగు, తమిళం, కన్నడం హిందీ కూడా బాగానే మాట్లాడేవారు. సినిమా పరిశ్రమలో ఉండగా ఆ భాషలను ఆమె నేర్చుకున్నారు. ఆమె 1984 లో రాజ్య సభకు నామినేట్ అయ్యారు. అక్కడ కూడా ఆమె తన భాషా పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఒకరోజు రాజ్యసభలో జయలలిత ఆంగ్లంలో …

గుడినే ఆసుపత్రిగా మార్చేశాడు !

Taadi Prakash  ……………………………  ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల …
error: Content is protected !!