అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

జాకబ్ నోట ఏ పాట అయినా మధురమే !

Taadi Prakash……………………………………… కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో …

రాజకీయం ఒక రక్షరేఖ !

భండారు శ్రీనివాసరావు ……………………………………………. దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు. ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా …

రష్యా రహస్య మిలిటరీ కథలు చాలానే ఉన్నాయా ?

Wagner Group……………. కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక  ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …

వెనక్కి తగ్గిన ప్రిగోజిన్ ..అజ్ఞాతంలోకి పుతిన్ !!

Relieved tension .......................... తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్‌ గ్రూపు  ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్‌ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం  వాగ్నర్‌ గ్రూపు నాయకుడు  ప్రిగోజిన్‌ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే …

కపిల్ చెలరేగి ఆడిన …ఆరోజు ఏం జరిగిందంటే ?

కఠారి పుణ్యమూర్తి ………………… Greatest  cricketer ……….. 42 ఏళ్ల క్రితం ..25 జూన్ 1983…భారత దేశ క్రికెట్ ముఖచిత్రం మారిన రోజు … ఇండియా వన్డే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన రోజు. బలమయిన ఆటగాళ్ల నిచ్చినా జట్టులో స్ఫూర్తి నింపలేక చతికిల పడే మామూలు నాయకుడు కాదు అప్పటి నాయకుడు “కపిల్ …

పిశాచి ప్రేమ కథలతో కోట్లు ఆర్జించిన రచయిత్రి !

Ghost story writer …………………… పై ఫొటోలో కనిపించే మహిళ పేరు స్టెఫీన్‌ మేయర్‌. అమెరికాలో పుట్టి పెరిగింది. మంచి పాఠకురాలు. షేక్స్పియర్ ఇతరుల రచనలు బాగా చదివింది. ఆ ప్రేరణతో తనే సొంతంగా కథలు రాయడం మొదలు పెట్టింది. ఆరంభంలో మేయర్ పుస్తకాలు ఎవరికి నచ్చలేదు. లిటిల్ బ్రౌన్ కంపెనీ ఆమెను ప్రోత్సాహించింది. అప్పటినుంచి …

సీతాప‌హ‌ర‌ణం అను ఓ కిడ్నాప్ క‌థ!

Bharadwaja Rangavajhala………………..  రావ‌ణుడు : భ‌వ‌తీ భిక్షాందేహి సీత : వ‌చ్చే వ‌చ్చే రావ‌ణుడు: తొందరగా రావ‌మ్మా … సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వ‌చ్చి క‌బ‌ళం తీసుకో నాయ‌నా.  రావ‌ణుడు ః ఇందాక అక్క‌డికే వ‌ద్దామ‌నుకున్నాన‌మ్మా .. అక్క‌డ ఐడియా నెట్ వ‌ర్కు లేదు … అందుకే ఇక్క‌డ నిల‌బ‌డ్డా …

రావణుని చెల్లెలు అందంగా ఉండకూడదా ?

Priyadarshini Krishna …………………………… ఇది రాయాలని అనుకోలేదు….కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది..అవును …. ఆదిపురుష్ గురించే ! నాకు నచ్చింది ! మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది….రామయణం కాదని రామాయణం ఇన్‌స్పిరేషన్‌‌ అని …

టైటాన్ విచ్చిన్నం .. గల్లంతైన సాహసికులు !!

Titan Tragedy………………… టైటానిక్ (Titanic) షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన  సాహసికుల ప్రయాణం  విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది.వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసికులు జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో   ప్రాణాలు కోల్పోయారు. సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి …
error: Content is protected !!