అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఇంట్లో అలంకరణ కు పుర్రెలు .. అస్తి పంజరాలు !!

Strange habits………………………… అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు 40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) మౌంట్‌ వాషింగ్టన్‌లో నివసించే జేమ్స్‌ నాట్‌ ఇంట్లో సోదాలు చేసింది. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్‌ మెడికల్‌ …

14 వేలకే తమిళనాడు పుణ్యక్షేత్రాల దర్శనం!!

DIVYA DAKSHIN YATRA ……………………………………..  తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ పేరిట …

సన్యాసిగా మారిన బిలియనీర్ !!

Attraction of Bhouddham ………………………. పై ఫొటోలో కనిపించే వ్యక్తి  ఒక బౌద్ధ సన్యాసి. వేల కోట్లు ఆస్తులు వదిలేసి సన్యాసం స్వీకరించాడు. ప్రతి రోజు భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ప్రాపంచిక  సుఖాలపై విరక్తి  కలిగి చిన్న వయసులోనే సన్యాసిగా మారాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి అరుదైన వ్యక్తులు కొందరే ఉంటారు.  అజన్ సిరిపాన్యో  తాను అనుకున్నది …

ఏమిటీ క్లస్టర్ ఆయుధాలు ?

Weapons of destruction…….. యుద్ధ భూమిలో  భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే క్లస్టర్‌ ఆయుధాలు ఉక్రెయిన్ ‌(Ukraine)కు చేరాయి. పెంటగాన్‌  ఈ విషయాన్ని  ధృవీకరించింది.  రష్యా  (Russia) దళాలను సరిహద్దుల నుంచి పారదోలేందుకు వీలుగా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ ‌కు  సరఫరా చేస్తున్నట్లు గతంలో అమెరికా వెల్లడించింది.  సాధారణంగా క్లస్టర్‌ ఆయుధాలు గాల్లో ఉండగానే విచ్చుకొంటాయి.. వాటిలోపల …

చైనా.. తైవాన్ మధ్య లొల్లి ఏమిటి ?

China’s attempt to intimidate ……………………………….  చైనా ఇటీవల కాలంలో తైవాన్ పై కయ్యానికి కాలు దువ్వుతోంది. అమెరికా తో తైవాన్ స్నేహం చేస్తోందని చైనా ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.  తైవాన్ స్వయం పాలిత దేశంగా ఎదగడం చైనా కి  ఇష్టం లేదు. ఈ క్రమంలోనే చైనా తైవాన్ పై దాడులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. …

లవ్వాల అడవుల్లో అద్భుతాలు !

Sheik Sadiq Ali ………………………… తెలంగాణ లోని ములుగు జిల్లా తాడ్వాయి ……కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు.అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది.తాడ్వాయి అడవుల్లోని …

మురిపించే పడవ పాటలు !!

Bharadwaja Rangavajhala…………….. తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు.పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు.శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది ‘సంపూర్ణ రామాయణం’లో ఘంటసాల వారు గానం చేసిన …

ఆగిన గుండెను మళ్ళీ పని పనిచేయించిన డాక్టర్!!

డాక్టర్ యనమదల మురళీకృష్ణ …………………. A stopped heart can be revived with CPR జూలై 7, 8 తేదీలలో చెన్నైలో జరుగుతున్న క్లినికల్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సొసైటీ కాన్ఫరెన్స్ (CIDSCON 2023) లో పాల్గొన్నాను. 9వ తేదీ ఆదివారం రోజు కుటుంబంతో పాండిచ్చేరి లోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాను. ఆరోవిల్లి ప్రాంతంలో మధ్యాహ్నం …

నాటక రంగంలో కృష్ణుడంటే ఆయనే !

Bhandaru Srinivas Rao …………. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహమూర్తి గారు. విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన …
error: Content is protected !!