అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

తిట్టు కవిత్వం లోనూ శ్రీశ్రీ యే పయనీర్! (part1)

Taadi Prakash ……………………………………………. Srisri Vs Arudra, C Naare, Dasaradhi, Sosu—————- మనందరం ఎంతో మంచివాళ్ళం. మర్యాదస్తులం! నవ్వి, చెయ్యి కలిపి పలకరిస్తాం. వినమ్రంగా మాట్లాడతాం. ‘రా, కాఫీ తాగుదాం’ అంటాం. జ్యోతిలో మొన్న సోమవారం వచ్చిన నీ కవిత అబ్బో చంపేశావ్ గా అంటాం. “ఆదివారం సాక్షిలో నీ కథ టూమచ్ గురూ, …

గురువారం ‘గిరి ప్రదక్షిణ’ చేస్తే ??

Many Darshans ………………………….. గురువారం గిరి ప్రదక్షిణను ఆలయంలోని అరుణాచలేశుడి సన్నిధి నుండి తొలి ప్రాకారంలో కొలువై ఉన్న దుర్వాసమహర్షి ని దర్శించిన తర్వాత ప్రారంభించాలి… అరుణాచల శివా అంటూ గిరి ప్రదక్షిణను ప్రారంభించాలి..  మొదటి గోపురాన్ని దాటుకుని ఏనుగు ఘట్టానికి చేరుకుని అక్కడి నుండి ఈశ్వరుడిని దర్శిస్తే అదే ‘సుందర రూప దర్శనం’! నాలుగు …

వాడి దోస్తానాకి దోసిలి పట్టాల్సిందే !!

Taadi Prakash…………………………. అది కిరసనాయిలు వాసన వేసే కంచికచర్ల. సంపన్నమైన కృష్ణాజిల్లాలో ఒక గ్రామం. 1968లో కోటేశు అనే కుర్రాడు అక్కడ దొంగతనం చేశాడు. కాదు, అసలు సమస్య అక్రమ సంబంధం అని కొందరంటారు. పొగాకు గోడౌన్ల ఎదురుగా ఒక స్తంభానికి కోటేశుని కట్టేశారు. కొట్టారు. కిరసనాయిలు పోశారు. ఒక్కో అగ్గిపుల్లా గీయడం, తగలబెట్టేస్తాం అని …

ఆపాత్ర ఆయన కోసమే పుట్టిందా ?

Subramanyam Dogiparthi……………………….. త్రివేణి ప్రొడక్షన్స్‌ వారి ‘బడిపంతులు’ ఎన్టీఆర్ నటించిన గొప్ప చిత్రాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. పాత్ర నచ్చితే ఎన్టీఆర్ .. అందులో జీవిస్తాడు. ఈ సినిమాలో కూడా అంతే. కన్నీరు పెట్టకుండా సినిమా పూర్తిగా చూడలేం.. కన్నడం, మలయాళం, హిందీ భాషలలో బి.ఆర్‌.పంతులు నిర్మించి .. హిట్ కొట్టిన  ‘స్కూల్‌ మాస్టర్‌’  చిత్రానికి …

ఎవరీ డింపుల్ యాదవ్ ?

People want Dimple to be more active…………………. డింపుల్ యాదవ్ .. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి.. మరో మాజీ ముఖ్యమంత్రి ..  సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు.. అఖిలేష్ .. డింపుల్ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ .. తర్వాత వారి స్నేహం పెళ్ళికి దారి …

కాశీలో వదలాల్సింది ఏమిటి ?

what we have to leave in kasi ………………………..  కొందరు మాటల సందర్భంలో  కాశీలో కాకర కాయ వదిలేశాను … బెండ కాయ వదిలేసాను.  కాబట్టి అవి తినను అంటుంటారు.ఈ కబుర్లు చాలామంది వినే ఉంటారు. మన పెద్దలు కూడా కాశీ కి వెళితే…కాయో పండో వదిలేయాలి అని చెబుతుంటారు. కానీ నిజంగా కాశీ …

ఆ ఊరు ‘ఘోస్ట్ టౌన్’ గా ఎలా మారింది ?

Ghost Town ………………………….. పై ఫొటోలో కనిపించే చిన్నఊరినే ‘ఘోస్ట్ టౌన్’ అంటారు. ఒకప్పుడు ఆ ప్రాంతం ఇసుక దిబ్బల మయం. అక్కడ అత్యంత ఖరీదైన వజ్రాలు ఉన్నాయనే విషయం తెలియగానే పెద్ద పెద్దోళ్ళు వచ్చి తవ్వకాలు మొదలు బెట్టారు.దీంతో అక్కడ కోలాహలం మొదలైంది. వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఇక మెల్లగా జనాలు వచ్చి ఇళ్ళు కట్టుకుని …

దెయ్యంతో మాటా -మంచీ !!

Bharadwaja Rangavajhala …………………….. ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది. తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా ‘ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన’ ఆ ఆకారం అడిగింది. ‘నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ?’ ‘చెప్పాను కదా …

ఎవరీ చోటా రాజన్ ?

Chota Don   ………………  అండర్ వరల్డ్ డాన్ గా చలామణి అయిన చోటా రాజన్ కోవిడ్ సోకి చనిపోయాడని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. తర్వాత  అబ్బే కాదు..కాదు… బతికే ఉన్నాడని ఖండన వార్త లొచ్చాయి.అరెస్ట్ అయిన చాలాకాలం తర్వాత రాజన్ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. రాజన్ ప్రస్తుతం తీహార్  జైలు నెం 2..లో ఉన్నాడు. …
error: Content is protected !!