That smile is the greeting……… ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారం లో ఉన్నాయి. అందులో నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనలో చాలామందికి తెలియని మానవతా కోణం ఉంది. ఆంధ్రజ్యోతి తిరుపతిలో( 1989 ) పని చేస్తున్న రోజులవి. ఒక రోజు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ ఫోన్ చేసి ‘కడప వస్తావా …
భండారు శ్రీనివాసరావు …………………………… ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తుండేవారు. ఒకసారి శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అంటూ …
భండారు శ్రీనివాసరావు………………………………………………….. తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు, వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక రామారావు, రాజశేఖరరెడ్డి ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, …
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం లోని కొన్నికీలక ఘట్టాల ఆధారంగా ఒక బయోపిక్ రూపొందబోతోంది. యాత్ర బయో పిక్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ ఇపుడు జగన్ జీవితం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ జగన్ పాత్ర ను పోషిస్తారని సమాచారం. …
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును కొన్ని కోణాలలో చూసినపుడు ఆయన ఓపికను, సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మొన్న రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ఆపినపుడు బాబు దాదాపు 9 గంటలు అలాగే కూర్చున్నాడంటే ఆయనకు ఎంత ఓపిక ఉందో ఇట్టే తెలిసిపోతుంది. 70 ఏళ్ళ వయసులో ఆమాదిరిగా కూర్చుని నిరసన తెలియ జేయడం గొప్ప విషయమే. …
వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది. కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి. అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. …
error: Content is protected !!