గురి పెట్టి ఎదురుచూడటంలో ఆయన దిట్టే !
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబును కొన్ని కోణాలలో చూసినపుడు ఆయన ఓపికను, సహనాన్ని మెచ్చుకోవాల్సిందే అనిపిస్తుంది. మొన్న రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు ఆపినపుడు బాబు దాదాపు 9 గంటలు అలాగే కూర్చున్నాడంటే ఆయనకు ఎంత ఓపిక ఉందో ఇట్టే తెలిసిపోతుంది. 70 ఏళ్ళ వయసులో ఆమాదిరిగా కూర్చుని నిరసన తెలియ జేయడం గొప్ప విషయమే. …