జ్యోతి రాధాకృష్ణ చెప్పేవన్నీ అసత్యాలే !
విజయమ్మ బహిరంగ లేఖ ………………………………….. మా కుటుంబం గురించి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను గమనించిన తరవాత, డాక్టర్ వైయస్సార్ గారి భార్యగా ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. డాక్టర్ వైయస్‌ఆర్ గారు 2009 సెప్టెంబరు 2న మరణించిన నాటినుంచి మా కుటుంబం ఎవరెవరికి ఏయే కారణాలవల్ల లక్ష్యంగా మారిందో రాష్ట్రంలో రాజకీయాలమీద ప్రాథమిక …
