Bhandaru Srinivas Rao …………………….. ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన …
Accidents vs lives……………………………………… హెలికాప్టర్ ప్రమాదాలు మన దేశంలో ఎన్నో జరిగాయి. ఇలాంటి ప్రమాదాలలో ఎందరో రాజకీయ ప్రముఖులు … ఆర్మీ అధికారులు మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి .. అంతకు ముందు లోకసభ స్పీకర్ గా చేసిన బాలయోగి, మరెందరో నాయకులు ఇలాంటి ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. …
విజయమ్మ మీటింగ్ పై సర్వత్రా సందేహాలు వక్తమౌతున్నాయి. దివంగత నేత రాజశేఖరరెడ్డి 12 వ వర్ధంతి నేపథ్యంలో ఆయన సన్నిహితులతో సమావేశం తెలంగాణా లోనే ఎందుకు పెడుతున్నారు? షర్మిల పార్టీ కి మద్దతు పలకమని వచ్చే నేతలను అడుగుతారా ? ఈమె అడిగినంత మాత్రాన వచ్చినవారు మద్దతు ప్రకటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సమావేశానికి …
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వైఎస్ పై నిమ్మగడ్డ ప్రశంసల వర్షం కురిపించారు. తానీ స్థితిలో ఉండేందుకు రాజశేఖరరెడ్డే కారణమని ఆయన పొగిడారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని …
error: Content is protected !!