పిల్లలకు రక్తపు చుక్కలు పట్టి బతికించుకున్నారు !!

Sinjar massacre………….  అమెరికా ఎన్నో దారుణాలకు పాల్పడిందని మనం తరచుగా తిట్టుకుంటుంటాం. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసింది. వాటిలో సింజార్ ఘటన ఒకటి.  అక్కడ నీళ్లు లేవు.. ఆహారం లేదు… శోకిస్తున్న తల్లుల కళ్లలో తడి లేదు. ఏడ్చి ఏడ్చి వాళ్ళ కళ్ళు ఇంకిపోయాయి. శోషించిపోతున్న వారికి, పిల్లలకు ఇవ్వడానికి పాలు లేవు. …
error: Content is protected !!