ఎవరీ యండమూరి జోగారావు ?
Bharadwaja Rangavajhala ……………………. యండమూరి జోగారావు … చూడ్డానికి రివటలా కనిపిస్తాడు గానీ … రెండు మూడు సినిమాల్లో విప్లవకారుడి పాత్ర పోషించాడు. విప్లవకారుడు అంటే నారాయణమూర్తిలా ఉండాల్సిన అవసరం లేదనేశాడాయన . ఆయన నటించిన చివరి చిత్రం ‘ఏది నిజం’ లో కూడా విప్లవకారుడి పాత్రే.ఎస్.బాలచందర్ డైరక్ట్ చేసిన సుంకర సత్యనారాయణ కథ అది.నాగభూషణం …
