ఆ ప్రేమే శాపంగా మారిందా ?
Suryaprakash Josyula ……………. ఆయన ఒక వాక్యంతో ప్రపంచాన్ని వెలిగించాడు… ఆ వెలుగు ఏకంగా ఆయన్నే కాల్చేసింది.లండన్ ఒకప్పుడు ఆయన వాక్యాలతో వెలిగింది. మాటలు కాదు — అవి మెరుపులు..వీధుల్లో ఆయన పేరు వినగానే మేఘాల మధ్య నక్షత్రం మెరిసినట్టుండేది. ఆస్కార్ వైల్డ్ !ఆయన కేవలం రచయిత కాదు,తన జీవితాన్నే ఒక నాటకంగా ఆడిన మనిషి. …
