ఆయనకు ‘రమణులు’ ఎంతమందైనా .. రమణుడు ఒక్కరే !!

Abdul Rajahussain……………………………………… చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని‌ కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు. అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో …

చలం…అచలం…అరుణాచలం…!!

ఎ..రజాహుస్సేన్………….. నాస్తికత్వం నుంచి అస్తికత్వం వైపుకు.. నిరీశ్వరవాదం నుంచి..ఈశ్వరోపాసన వరకు చలం గారి ప్రస్థానం సాగింది. చలం గారి భావాలు తరుచూ మారే రుతువులు కావడం విమర్శలకు దారితీసింది.ఆయన మొదటి నాస్తికుడు..ఆ తర్వాత అరుణాచల యాత్రతో అస్తిత్వం వైపుకు మొగ్గాడు. ఈశ్వరుడనే వాడే లేడన్న చలం గారు చివరకు ఈశ్వరోపాసకుడయ్యాడు.చలంగారి లోని ఈ ద్వైదీభావం ఈ మార్పు …
error: Content is protected !!