నిత్యం మరుగుతూ .. పొగలు కక్కే నది !!

 Nature is amazing…………………… ఎన్నో అద్భుతాల సమ్మేళనం ప్రకృతి. నిత్యం పొగలు గక్కే నది కూడా ఆ అద్భుతాలలో ఒకటి.. ఈ బాయిల్డ్‌ రివర్‌… దక్షిణ అమెరికాలోని పెరువియన్‌ అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన్ నదికి ఉపనది కూడా. ప్రపంచంలోనే మరుగుతున్న నది ఇదొక్కటే. దీని పేరు షానయ్-టింపిష్కా. నిజానికి ఇది లా …
error: Content is protected !!