ఓ కాబూల్ యువతి కన్నీటి కథ !
Dreams Melted Away……………………………………………పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న నేను క్లాస్ కి అటెండ్ అవుదామని యూనివర్సిటీ కి వచ్చాను. అంతలోనే క్యాంపస్ హాస్టళ్ల లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎదురు పడ్డారు. ఏమి జరిగిందని అడిగాను.’తాలిబన్లు కాబూల్‌కు వచ్చారు. పోలీసులు మమ్మల్ని ఖాళీ చేసి పొమ్మన్నారు. ఎక్కువ సేపు ఉంటే ఏదైనా జరగవచ్చని భయపడి వచ్చేసాం’ అన్నారు వాళ్ళు. …