నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు!!
భండారు శ్రీనివాసరావు……………………………….. “ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను ఆక్రమించుకోవడం కోసమో,ముడి చమురు వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ ఒకే ఒక కారణం ‘నీళ్ళు’. నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.” దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు …