ఎవరీ వసీం రిజ్వీ ..ఎందుకు హిందువుగా మారాడు ?

యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ వసీం రిజ్వీ మరో మారు వార్త ల్లో కెక్కారు. ఆయన ఇస్లాం మతాన్ని వీడి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి గా పేరు మార్చుకున్నారు. తన మరణానంతరం భౌతికకాయాన్ని దహనం చేయాలని కోరారు. ఘజియాబాద్‌ దస్నా ఆలయానికి చెందిన యోగి మహంత్‌ నర్సింహానంద సరస్వతి …
error: Content is protected !!