Destruction vs liberation…………………. ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య గత ఏడాది రగిలిన వివాదం ఇంకా చల్లారలేదు. కొద్దీ రోజుల క్రితం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 40 వేల పైమాటే. అత్యధిక దాడులు పాలస్తీనా భూభాగంపై, ప్రత్యేకంగా గాజా స్ట్రిప్‌పై జరిగాయి. ఈ నరమేధంలో హమాస్ కమాండర్ ఫువాద్ షుక్ర్, హమాస్ …
The famous Battle of Soremady ………………………….. మడకశిర సమీపం లోని హెంజేరు (హేమావతి) రాజధానిగా పాలించిన నోలంబ పల్లవులు-చిక్కబళ్ళాపురం వద్ద గల నంది కేంద్రంగా రాజ్య పాలన చేసిన బాణరాజుల మధ్య జరిగిన ఘోర యుద్ధ ప్రదేశాన్ని పెనుకొండ సమీపంలోని చోళెమర్రిగా గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. నోలంబ పల్లవుల రాజ్యం, శిల్పకళాచాతుర్యం, సంస్కృతి …
Vijay diwas……………………………………………… 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను దెబ్బతీయాలని కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ సైనిక …
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని …
Goverdhan Gande ………….……………………………………… How many wars? Is there no end?……………………………………………….. రామాయణ విలన్ రావణుడి కాష్టం కాదు.( రామాయణ కథానాయకుడు శ్రీరాముడు ఏనాడో సంహరించిన రావణాసురుడి మృతదేహం/కాష్టం ఇంకా కాలుతూనే ఉన్నదనేది అనేక మంది భారతీయుల విశ్వాసం.)అలాగే ఇజ్రాయెల్ లో… కూడా 4 వేల ఏళ్ల క్రితం రగిల్చిన చిచ్చు ఇప్పటికీ భగ్గుమంటూనే …
సుదర్శన్ టి………………………….. సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు, 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు. అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న సుదీర్ఘమైన చరిత్రకు ప్రతీకలు. స్వాతంత్ర్యం …
చైనా తో భారత్ యుద్ధానికి సిద్ధమౌతున్నదా ? అంటే అవుననే చెప్పుకోవాలి. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియా అప్రమత్తమై క్షిపణి బలాలను సిద్ధం చేసుకుంటోంది. తాజాగా న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ రుద్రం 1ను రెడీ చేసుకుంది. దీనిని గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తునుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి తో శత్రుదేశాల …
error: Content is protected !!