అన్నగారి దీక్ష అప్పట్లో సంచలనం !!
Bhavanarayana Thota…….. 1991 లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాజీవ్ హత్యతో ఎన్టీఆర్ కి సంబంధం లేకపోయినా కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఆయన ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. ఈ నష్టానికి పరిహారం ఇవ్వాలన్న ఆయన డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆయన నిరసన …
