‘కథ’పై కసరత్తు చేస్తే మరింత మంచిగా ఉండేది కదా !!

Mother-daughter love story……………….. “ఓ మంచి ప్రేమకథ” ఈ సినిమాను అక్కినేని కుటుంబరావు డైరెక్ట్ చేశారు. రచయిత్రి ఓల్గా కథ,మాటలు, పాటలు అందించారు.ఇది ప్రేమికుల మధ్య నడిచే ప్రేమ కాదు.తల్లి కూతుళ్ల ప్రేమకథ. చాలా కుటుంబాల్లో ప్రస్తుతం ఉన్న సమస్యనే తెరకెక్కించే ప్రయత్నం చేసారు.  ఇందులో కూతురు తన ఉద్యోగంపై దృష్టి పెట్టి, తల్లిని పట్టించుకోకపోవడం, …
error: Content is protected !!