ఆమె పార్టీ పెట్టింది అందుకేనా ?

Will her strategies work? ………….. దివంగత నేత జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ‘ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం” (AIPTMMK) పేరుతో  కొత్త పార్టీని ప్రకటించారు.చాలాకాలంగా చిన్నమ్మ అన్నా డీఎంకేలోకి మళ్ళీ చేరేందుకు ప్రయత్నించారు. కొంతమందితో రాయబారాలు నడిపారు. అయితే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి (EPS) అందుకు ససేమిరా …
error: Content is protected !!