అమెరికా ప్రెసిడెంట్ రేసులో.. భారతీయ సంతతి !

US Presidential Elections……………………….. అమెరికా అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి పోటీ చేయబోతున్నారు . ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన పోటీ గురించి అధికారికంగా ప్రకటించారు. నిక్కీ హేలీ తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో భారతీయ సంతతి …
error: Content is protected !!