శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయకవ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. అలాంటప్పుడు …
error: Content is protected !!