దూసుకుపోతున్న వేమన భక్తి ఛానెల్ !
వేమన .. తెలుగు వారికి కొత్తకాదు. అత్యంత సరళమైన తెలుగు భాషతో .. ప్రతి ఒక్కరికీ జీవితంలో అనుభవమయ్యే అంశాలను .. తనదైన శైలితో పద్యాలను అనువుగా చెప్పి ,ధర్మాన్ని చాటి చెప్పిన మహా యోగి వేమన. తన పద్యాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు వేమన. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం …