అంతరిక్షం లోకి తెలుగు అమ్మాయి !

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహిస్తోన్న ‘అంతరిక్ష యానం’ లో అమెరికా భారతీయ సంతతికి చెందిన శిరీష బండ్ల పాల్గొంటున్నది. శిరీష తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి.ఈ నెల 11 న వీ ఎస్ ఎస్ యూనిటీ వ్యోమ నౌక ద్వారా అంతరిక్షంలోకి టీమ్ తో కలసి ప్రయాణించబోతున్నది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కి చెందిన  డాక్టర్ …
error: Content is protected !!