ఎవరీ అంజిగాడు ఉరఫ్ బాలకృష్ణ ??
Bharadwaja Rangavajhala………………………………. అంజిగాడు గా పాపులర్ అయిన వల్లూరి బాలకృష్ణ అనుకోకుండా ఆ మధ్య నాగబాబు పుణ్యాన పాపులర్ అయ్యాడు.నాగబాబు ఓ ఇంటర్యూ లో బాలకృష్ణ ఎవరు అని … నాకు తెల్సి వల్లూరి బాలకృష్ణ అని ఓ ఆర్టిస్ట్ ఉండేవాడు అతనా అని అమాయకత్వం నటించడం అవన్నీ అందరికీ తెల్సు. అయితే అంజిగాడి కథలోకి …