విజయ పధంలో విఎమ్ఆర్‌జి … ఇకపై కేవలం డిజిటల్ రూపం లో !!
VMRG on the path to success… now only in digital form ………………………….. మంచి ప్రయోజనాలకూ, మంచి ప్రయోగాలకూ మార్కెట్లో ఎప్పుడూ గుర్తింపు లభిస్తూనేవుంటుంది. ఆ కోవలోదే విఎమ్ఆర్‌జి ఇంటర్నేషనల్. తెలుగు ప్రచురణ రంగంలో కొత్త అంశాలపై అనేక ప్రయోగాలు చేసి, ఘన విజయాలు సాధించిన సంస్థగా విఎమ్ఆర్‌జికి మంచి గుర్తింపుంది. విభిన్నఅంశాలపై …
