తెలుగు సినిమాలపై షేక్స్ పియర్ ప్రభావం !
Bharadwaja Rangavajhala …………………………………. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు …